నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (6), → using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
==గ్రామ చరిత్ర==
నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.
నెల్లికుదురు లో కాకతీయ మహ రాణి రుద్రమదేవి తన చివరి యుద్ధంలో పాల్గొన్టానికి నకిరేకల్ కు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వ్యూహాలు రచించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయు
మరియు కాకతీయుల కొన్ని ఆయుధాలు విలువైన బంగారు ఆభరణాలు గుప్తానిధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని ప్వూరికుల నమ్మకం.
 
==ప్రముఖులు==
*[[కోవెల సంపత్కుమారాచార్య]]
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు