అనగనగా ఒక రోజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:

{{Infobox film
| name = అనగనగా ఒక రోజు
| image =Anaganaga_oka_roju.jpg
| caption =
| director =[[రామ్ గోపాల్ వర్మ]]
| producer = [[రామ్ గోపాల్ వర్మ]]
కె. ఎల్. ఎన్. రాజు
| writer =[[రామ్ గోపాల్ వర్మ]]
నడిమింటి నర్శింగ రావు
| starring = [[జె. డి. చక్రవర్తి]],
[[ఊర్మిళ (నటి)|ఊర్మిళ]]
[[రఘువరన్]]
[[బ్రహ్మానందం]]
[[కోట శ్రీనివాస రావు]]
Line 21 ⟶ 20:
చక్రి ([[జె. డి. చక్రవర్తి]]), మధు ([[ఊర్మిళ (నటి)|ఊర్మిళ]]) పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు.

మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. మధ్యలో ఒక కారు ఆపి ఎక్కుతారు. కారు డ్రైవరు మధ్యలోనే చనిపోతాడు. వీళ్ళు హత్య కేసులో ఇరుక్కుంటారు. ఓ పక్క పోలీసులు, ఓ పక్క రౌడీలు వీరిని తరుముకుంటూ వస్తుంటారు. వీటన్నింటినీ అధిగమించి చివరకు ఎలా బయటపడతారన్నదే మిగతా కథ.

== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అనగనగా_ఒక_రోజు" నుండి వెలికితీశారు