మంచిర్యాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==వ్యవసాయం, పంటలు==
మంచిర్యాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3633 హెక్టార్లు మరియు రబీలో 1294 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[మొక్కజొన్న]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 222</ref>
==ప్రముఖులు==
*[[శ్రేష్ఠ]] తెలుగు సినీ పాటల రచయిత్రి
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
"https://te.wikipedia.org/wiki/మంచిర్యాల" నుండి వెలికితీశారు