కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

చి కనిపించని photo- సరిదిద్దటం మాత్రమే
పంక్తి 144:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
*పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయము) కానూరు.[[File:Sri Sivalayam, Kanuru, Vijayawada..JPG|thumb|Sri Sivalayam, Kanuru, Vijayawada.]]
#మహాదేవపురం కాలనీ శివాలయం,కానూరు.
#శ్రీ రామాలయం,కానూరు.[[File:Sri Ramalayam Temple, Kanuru, Penamaluru Mandalam, Krishna District, Andhra Pradesh, INDIA.JPG|thumb|right|250px|శ్రీ రామాలయం]]
పంక్తి 155:
#మసీదు
#పెద్ద చెరువు
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు