కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
*పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, [[యనమలకుదురు]], [[గోసాల]], [[కానూరు]], [[తాడిగడప]], [[వణుకూరు]] గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, [[పోరంకి]], [[పెనమలూరు]], వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయము) కానూరు.[[File:Sri Sivalayam, Kanuru, Vijayawada..JPG|thumb|శివాలయం, కానూరు]]
#మహాదేవపురం కాలనీ శివాలయం,కానూరు.
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు