కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 6:
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు రామనాథపురం (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్లి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం) మరియు రాణీ రాజేశ్వరీ నాచియార్ లు ఇరువురూ కమలా కొట్నీస్ కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
==సినిమా నట జీవితం==
కమలా కొట్నీస్ 1940 లో జీవన జ్యోతి సినిమాలో హీరోయిన్ సి. కృష్ణవేణికి స్నేహితురాలి పాత్రలో నటించడం ద్వారా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన తెలుగు సినిమాలు.
* [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] (1943) - లక్ష్మీదేవి▼
* [[
* [[
* [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]] (తెలుగు) – 1943 : కుంజి పాత్ర
* [[శ్రీ సీతారామ జననం]] (తెలుగు) – 1943 : కైకేయి పాత్ర
* [[తాసిల్దార్ (సినిమా)|తాసిల్దార్]] (తెలుగు) – 1944 : రజని పాత్ర
==బయటి లింకులు==
|