కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ఈమె అసలు పేరు కమల. స్వంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు. తల్లి తెలుగు వనిత. తండ్రి ‘టామీ’ బ్రిటిష్ జాతీయుడు. బ్రిటీష్ సైన్యంలో పని చేసేవాడు. బాల్యంలోనే ఈమె ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. 1940 లో 'జీవన జ్యోతి' చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. 1941 లో 'పాండురంగ కోట్నీస్'ను ప్రేమించి వివాహం చేసుకొంది. భర్త అలనాటి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ 'డి.ఎస్. కొట్నీస్'కు స్వయానా సోదరుడు. అయితే వివాహానంతరం కొద్దికాలానికి కమలా కొట్నీస్ తన భర్తతో విడిపోయింది.
 
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు రామనాథపురం (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్లి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం) మరియు రాణీ రాజేశ్వరీ నాచియార్ లునాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్ కుకొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
 
==సినిమా నట జీవితం==
7,435

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2205315" నుండి వెలికితీశారు