కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==సినిమా నట జీవితం==
కమలా కొట్నీస్ 1940 లో [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] సినిమాలో హీరోయిన్ [[సి. కృష్ణవేణికికృష్ణవేణి]]కి స్నేహితురాలి పాత్రలో నటించడం ద్వారా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన తెలుగు సినిమాలు.
 
* [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] (తెలుగు) – 1940 : హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్ర
పంక్తి 16:
* [[తాసిల్దార్ (సినిమా)|తాసిల్దార్]] (తెలుగు) – 1944 : రజని పాత్ర
 
తరువాత హిందీ చలనచిత్రరంగ ప్రవేశం చేసింది. 1946 లో తన మొదటి హిందీ చిత్రం ''''హమ్ ఏక్ హై'''' (Ham-Ek-Hain) లో ఆనాటి బాలీవుడ్ హీరో '[[దేవానంద్‌]]'కు తొలి హీరోయిన్ గా నటించింది. 1949 లో తను నటించిన హిందీ చిత్రం 'సతి అహల్య' కు నిర్మాతగా కూడా వున్నది. ఆమె నటించిన హిందీ సినిమాలు.
 
* హమ్ ఏక్ హై (Ham-Ek-Hain) (హిందీ) – 1946
"https://te.wikipedia.org/wiki/కమలా_కోట్నీస్" నుండి వెలికితీశారు