కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==సినిమా నట జీవితం==
కమలా కొట్నీస్ 1940 లో [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] సినిమాలో హీరోయిన్ [[సి.కృష్ణవేణి|సి. కృష్ణవేణి]]కి స్నేహితురాలి పాత్రలో నటించడం ద్వారా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసింది. భాగ్యలక్ష్మి సినిమాలో కమలా కొట్నీస్ పైన చిత్రీకరించిన "తిన్నె మీద చిన్నోడా వన్నెకాడా ..." అనే పాట తోనే (గాయకురాలు: రావు బాల సరస్వతి) తెలుగు సినిమాలో ప్లేబాక్ పాటల పద్దతి ప్రారంభం అయ్యింది. అంతకుముందు ఎవరి పాటను వారే పాడుకొనేవారు. ఆమె నటించిన తెలుగు సినిమాలు.
 
* [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] (తెలుగు) – 1940 : హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్ర
"https://te.wikipedia.org/wiki/కమలా_కోట్నీస్" నుండి వెలికితీశారు