కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

136 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''[[కమలా కోట్నీస్]]''' (Kamala Kotnis) ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటి. నిర్మాత. ఆంగ్లో ఇండియన్ అయిన ఈమె 1940-50 ల మధ్య కాలంలో పలు [[తెలుగు సినిమా|తెలుగు]], హింది చిత్రాలలో నటించినది. ఈమె 1946 లో [[బాలీవుడ్]] నటుడు దేవానంద్‌కు తొలి హీరోయిన్ గా నటించింది. ఈమె తెలుగు సినీ నటి [[లత (నటి)|లత]]కు అత్తయ్య.
 
==జీవిత విశేషాలు==
ఈమె అసలు పేరు కమల. స్వంత ఊరు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[కర్నూలు]]. తల్లి తెలుగు వనిత. తండ్రి బ్రిటిష్ జాతీయుడు. బ్రిటీష్ సైన్యంలో పని చేసేవాడు. బాల్యంలోనే ఈమె ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. 1940 లో 'జీవన జ్యోతి' చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. 1941 లో 'పాండురంగ కోట్నీస్'ను ప్రేమించి [[పెళ్ళి|వివాహం]] చేసుకొంది. భర్త అలనాటి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ 'డి.ఎస్. కొట్నీస్'కు స్వయానా సోదరుడు. అయితే వివాహానంతరం కొద్దికాలానికి కమలా కొట్నీస్ తన భర్తతో[[భర్త]]<nowiki/>తో విడిపోయింది.
 
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు [[రామనాథపురం]] (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్లి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం) మరియు రాణీ రాజేశ్వరీ నాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
 
==సినిమా నట జీవితం==
1,98,155

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2205383" నుండి వెలికితీశారు