కషాయం: కూర్పుల మధ్య తేడాలు

93 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[నీరు|నీటిలో]] ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని '''కషాయం''' అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
* [[వేపగింజల కషాయం]]
[[వర్గం:ద్రవ పదార్థాలు]]
[[వర్గం:పానీయాలు]]
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2205430" నుండి వెలికితీశారు