జగదేకవీరుని కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==కధాగమనం==
ఒక రాజ్యాన్ని పాలించే రాజుకు గల ఇరువురు కుమారులలో పెద్దవాడైన ఎన్.టి.రామారావు తన తండ్రిని బాధింఛు రాచకురుపు నివారణార్ధం కావలసిన ఔషదము తీసుకొని వచ్చు ప్రయత్నమున ఒక నాగకన్యకను, మరొక యక్షకన్యకను, వేరొక రాజకన్యకను పరిణయమాడి వారి సహాయముతో దివ్యఔషదమును తెచ్చి తనరాజ్యము అన్యాక్రాంతమయినదని తెలుసుకొని తిరిగి దానిని సాధించి రాజుగా పరిపాలనము కొనసాగిస్తాడు.
 
==పాటలు==
#ఆశా, ఏకాశా, నీనీడను మేడలు కట్టేశా
#శివశంకరీ... శివానందలహరీ చంద్రకళాధరి ఈశ్వరీ
 
==పాట వెనుక కథ==
'''శివశంకరీ...శివానందలహరి''' పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత [[పింగళి నాగేంద్రరావు]], స్వరకర్త [[పెండ్యాల]], గాత్రం అందించిన [[ఘంటసాల]], దర్శకుడు [[కె.వి.రెడ్డి]]ల సమష్టి కృషి ఫలితమే ''శివశంకరీ'' పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న [[నందమూరి తారకరామారావు]] వెండితెరపై తన నటనతో జీవంపోశారు.
"https://te.wikipedia.org/wiki/జగదేకవీరుని_కథ" నుండి వెలికితీశారు