రాధా కల్యాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| producer = [[జి.డి.ప్రసాదరావు]], [[పి.శశిభూషణ్]]
| writer = [[ముళ్లపూడి వెంకటరమణ]]
| story = [[భాగ్యరాజ్|కె. భాగ్యరాజా]]
| screenplay = [[ముళ్లపూడి వెంకటరమణ]]
| starring = [[చంద్రమోహన్]]<br />[[రాధిక శరత్‌కుమార్|రాధిక]]<br />[[శరత్ బాబు]]<br />[[తాడేపల్లి కాంతారావు|కాంతారావు]]
పంక్తి 38:
}}
 
'''రాధా కల్యాణం''' ([[ఆంగ్లం]]: '''''Radha Kalyanam''''') 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని [[ముళ్లపూడి వెంకటరమణ]] రచించగా [[బాపు]] దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి.<ref name="idlebrain.com">http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html</ref> ఈ సినిమాకు [[భాగ్యరాజ్|కె. భాగ్యరాజా]] దర్శకత్వం వహించిన తమిళ సినిమా ''[[అంత ఎఝు నాట్కల్]]'' (Those 7 Days) ఆధారం.<ref name="idlebrain.com"/>
==కథా సంగ్రహం==
రాధ (రాధిక) ఒక మధ్య-తరగతికి చెందిన అమ్మాయి. ఆమె వాళ్లింట్లో అద్దెకుంటున్న పాలఘాట్ మాధవన్ (చంద్రమోహన్) తో ప్రేమలో పడుతుంది. మాధవన్ గొప్ప సంగీత విద్వాంసులు కావాలని కోరుకొంటున్నా కూడా జీవనోపాధి కోసం కష్టపడుతుంటాడు. అతడు రాధ పట్ల ఆకర్షితుడౌతాడు.
"https://te.wikipedia.org/wiki/రాధా_కల్యాణం" నుండి వెలికితీశారు