"ఎల్ సాల్వడోర్" కూర్పుల మధ్య తేడాలు

===విదేశీ పెట్టుబడులు ===
2009 లో ఎన్నికలలో అరేనా ఓటమి గురించిన విశ్లేషణలో శాన్ సాల్వడార్లోని యు.ఎస్. ఎంబసీ సకా పరిపాలనలో అధికారిక అవినీతిని జరిగిందని బహిరంగంగా సూచించింది. ARENA ప్రభుత్వానికి ప్రజలు బహిరంగంగా తిరస్కరించడం కొనసాగించారు. వికిలీక్స్ బహిరంగంగా చేసిన ఒక రహస్య దౌత్య సమాచార సేఇఅరణ ఆధారంగా "సాల్వడార్ ప్రజలు రాజకీయవేత్తల స్వీయ-సేవల ప్రవర్తనకు గాయపడ్డారు. అరేనా పాలనలో సాకా మరియు ఆయన మనుషులు తమ సంపదలను అభివృద్ధి చేసుకోవడానికి స్థానాలను ఉపయోగించినట్లు ప్రజలు విస్తృతంగా భావించారు.అరెనా వ్యవస్థాపకుడు రాబర్టో డి'యుబుసినంబ్ కుమారుడు అరెనా డిప్యూటీ రాబర్టో డి'యుబుసుసన్, ఒక అమెరికా దౌత్యవేత్తకి మంజూరుచేయబడిన పబ్లిక్ వర్క్స్ మంత్రివర్గం ప్రభుత్వ కాంట్రాక్ట్ కిక్బాక్స్ పథకాన్ని సాకా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నాడు. ఈ కేసు పత్రికా ప్రకటనలో వెల్లడైంది, ఇంకా US వ్యాపార వనరుల ఆధారంగా సాకా పాలన చట్టాలు సకా కుటుంబం వ్యాపార ప్రయోజనాలకు లబ్ది చేకూర్చే ఉద్దేశ్యంతో రూపొందించి నిబంధనలను అమలుచేసింది "అని తెలియజేసింది.<ref>U.S. Embassy San Salvador, "Reorganizing ARENA: The party's future after Avila's defeat," secret diplomatic cable, 6 October 2009, released by WikiLeaks, [http://www.cablegatesearch.net/cable.php?id=09SANSALVADOR947 ID No. 09SANSALVADOR947].</ref>
ఫ్యూన్ ప్రభుత్వ పాలనలో ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు అధికరించాయి.2014 లో ప్రపంచ బ్యాంక్ " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ " (వ్యాపారం చేయడానికి అనువైన దేశాల జాబితాలో ఎల్ సాల్వడోర్ 109వ స్థానంలో ఉంది. [[బెలిజె]] 118 వ స్థాంలో మరియు [[నిగరాగ్వానికరాగ్వా]] 119వ స్థానంలో ఉన్నాయి.
<ref>{{cite web|url=http://www.doingbusiness.org/rankings |title=Archived copy |accessdate=2014-10-01 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150206025936/http://www.doingbusiness.org/rankings |archivedate=2015-02-06 |df= }} Annual index, Doing Business 2014, World Bank.</ref>
విదేశీ పెట్టుబడిలో స్పెయిన్ థింక్ ట్యాంక్ ఆధారంగా "శాంటాండర్ ట్రేడ్, ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాలలో క్రమంగా అభివృద్ధిచెందాయి. 2013 లో ఎఫ్‌డిఐ ప్రవాహం అధికరించింది. అయినప్పటికీ మద్య అమెరికా దేశాలకంటే ఎల్ సాల్వడోర్ విదేశీపెట్టుబడులు తక్కుగగా ఉన్నాయి. వ్యాపార వాతావరణం మెరుగుపరుచుకోవడంలో ప్రభుత్వం తగినంత పురోగతి సాధించలేదు.అదనంగా పరిమితమైన దేశీయ మార్కెట్, బలహీనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సంస్థల బలహీనత అలాగే అధిక స్థాయిలో ఉన్న నేరస్తులు పెట్టుబడిదారులకు నిజమైన అడ్డంకులుగా ఉన్నాయి.ఎల్ సాల్వడార్ వ్యాపార పన్నుల విషయంలో దక్షిణ అమెరికాలో అత్యంత "వ్యాపార స్నేహపూర్వక" దేశం. ఇది యువ మరియు నిపుణులైన కార్మిక శక్తి మరియు వ్యూహాత్మక భౌగోళిక స్థానం కలిగి ఉంది.డిఆర్-సి.ఎ.ఎఫ్.టి.ఎ.లో దేశానికి సభ్యత్వం ఉంది. అలాగే సి4 దేశాలకు (పత్తి నిర్మాతలు) ఏకీకరణ అనేది ఎఫ్డిఐ పెరుగుదలకు దారి తీస్తుంది. <ref>https://en.santandertrade.com/establish-overseas/el-salvador/investing-3</ref>
సాల్వడార్ ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ వాణిజ్య ట్రిబ్యునల్స్ పూర్తిగా వ్యతిరేకించినందున విదేశీ కంపెనీలు మధ్యవర్తిత్వం వహించాయి. 2008 లో ఎల్ సాల్వడార్ ఇటలీ ఎనెల్ గ్రీన్ పవర్‌కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. సాల్వడోర్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రిక్ కంపెనీల తరఫున ఎనేల్ పెట్టుబడి పెట్టిన " జియో థర్మల్ ప్రాజెక్ట్ (భూతాపం ప్రాజెక్టు) కొరకు ఎనెల్ సాల్వడార్‌కు వ్యతిరేకంగా ఎనేల్ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటుంది అని సూచించబడింది.ఎనేల్ పెట్టుబడిని పూర్తి చేయకుండా నిరోధించే పరిష్కరించబడని సాంకేతిక సమస్యల ఎనేల్ ప్రభుత్వాన్ని నిందించింది.<ref>[http://www.elsalvador.com/mwedh/nota/nota_completa.asp?idCat=47861&idArt=6919711 "CEL a punto de ir a otro arbitraje,"] El Diario de Hoy (2012-05-21).</ref>
రాజ్యాంగంలోని ఆర్ట్ 109 ఏ ప్రభుత్వం (వారు చెందిన పార్టీని సంబంధం లేకుండా) జాతీయ వనరులను (ఈ సందర్భంలో భూఉష్ణ శక్తి) ప్రైవేటీకరించడానికి అనుమతించదని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ వివాదం డిసెంబరు 2014 లో ముగిసింది, ఇద్దరు పార్టీలు పరిష్కారం చేసుకున్న తరువాత ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు. వాషింగ్టన్ ఆధారిత " ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ " నుండి ఒత్తిడికి ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం రజీకి అంగీకరించింది. <ref>[http://www.lapagina.com.sv/nacionales/101837/2014/12/07/El-Salvador-y-Enel-ponen-fin-a-litigio-por-acciones-de-La-Geo]</ref>
 
The government came to its defense claiming that Art 109 of the constitution does not allow any government (regardless of the party they belong), to privatize the resources of the national soil (in this case geothermic energy). The dispute came to an end in December 2014 when both parties came to a settlement, from which no details have been released. The small country had yielded to pressure from the Washington based powerful [[International Centre for Settlement of Investment Disputes|ICSID]].
 
<ref>[http://www.lapagina.com.sv/nacionales/101837/2014/12/07/El-Salvador-y-Enel-ponen-fin-a-litigio-por-acciones-de-La-Geo]</ref>
 
The U.S. Embassy warned in 2009 that the Salvadoran government's populist policies of mandating artificially low electricity prices were damaging private sector profitability, including the interests of American investors in the energy sector.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2205782" నుండి వెలికితీశారు