ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 515:
 
[[File:Surfing in El Salvador by L. E. MacDonald.png|thumb|300px|El Salvador has surf tourism due to large waves from the Pacific Ocean.]]
ఉత్తర అమెరికా మరియు యూరోపియన్ పర్యాటకులలో చాలామంది ఎల్ సాల్వడోర్ సముద్రతీరాలు మరియు రాత్రిజీవితం కోసం అంవేషిస్తారు. ఈ రెండు ఆకర్షణలతో పాటు ఎల్ సాల్వడార్ పర్యాటక భూభాగం ఇతర మధ్య అమెరికా దేశాల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. భౌగోళిక పరిమాణము మరియు పట్టణీకరణ కారణంగా పర్యావరణ పర్యటనలు మరియు పురావస్తు ప్రదేశాలలో ప్రజలకు ప్రవేశం లేదు. " సర్ఫింగ్ " సాల్వెడార్ సముద్రతీరాలకు అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలి సమీప సంవత్సరాలలో సాల్వడోరియన్ సముద్రతీరాలు అత్యధికంగా జనాదరణ పొందుతున్నాయి.
సర్ఫింగ్ క్రీడాకారులు లా లిబర్టాడ్ మరియు ఎల్ సాల్వడార్ తూర్పు తీరంలో చాలా సముద్రతీరాలను సందర్శిస్తున్నారు. పర్యాటకుల సంఖ్యకు తగిన సర్ఫింగ్ స్పాట్లు లేనట్లు గ్రహించారు. యు.ఎస్. డాలర్లను సాల్వడార్ కరెన్సీగా ఉపయోగించడం మరియు సంయుక్త రాష్ట్రాలలో ఉన్న అనేక పట్టణాల నుండి 4 నుంచి 6 గంటలకు ప్రత్యక్ష విమానాల సౌకర్యం అమెరికన్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సాల్వడోర్ సంస్కృతి పట్టణీకరణ మరియు అమెరికీకరణీకరణ కారణంగా మూడు ప్రధాన పట్టణ ప్రాంతాల్లో (ముఖ్యంగా శాన్ సాల్వడార్‌) అమెరికన్-తరహా మాల్స్ దుకాణాలు మరియు రెస్టారెంట్లు సమృద్ధిగా ఉండడానికి దారితీసింది.
 
ఎల్ సాల్వడార్ వార్తాపత్రిక '' ఎల్ డియారియో డి హోయ్ '' ఆధారంగా సాల్వడోర్‌లోని 10 ఆకర్షణలు: తీరప్రాంత సముద్రతీరాలు; లా లిబర్టాడ్, రుటా లాస్ ఫ్లోర్స్, సుచిటోత్, లా పాల్మ, శాంటా అనా (దేశంలోని అతి పెద్ద అగ్నిపర్వత ప్రాంతం), న్యాజిజల్కో, అపనేకా , జుయౌయు మరియు శాన్ ఇగ్నాసియో, సాన్ ఇగ్నాసియో.<ref>{{cite web|url=http://www.elsalvador.com/mwedh/nota/nota_varias_fotos.asp?idCat=2907&idArt=1482342 |archiveurl=https://web.archive.org/web/20080223005240/http://www.elsalvador.com/mwedh/nota/nota_varias_fotos.asp?idCat=2907&idArt=1482342 |archivedate=2008-02-23 |title=Los 10 destinos turísticos más apetecidos |author=Milady Cruz |date=2007-06-24|publisher=elsalvador.com |accessdate=2010-05-02}}</ref>
Most North American and European tourists seek out El Salvador's beaches and nightlife. Besides these two attractions, El Salvador's tourism landscape is slightly different from those of other Central American countries. Because of its geographic size and urbanization there are not many nature-themed tourist destinations such as ecotours or archaeological sites open to the public. [[Surfing]] is a natural tourism sector that has gained popularity in recent years as Salvadoran beaches have become increasingly popular.
 
Surfers visit many beaches on the coast of La Libertad and the east end of El Salvador, finding surfing spots that are not yet overcrowded. The use of the [[United States dollar]] as Salvadoran currency and direct flights of 4 to 6 hours from most cities in the United States are factors that attract American tourists. Urbanization and [[Americanization]] of Salvadoran culture has also led to the abundance of American-style malls, stores, and restaurants in the three main urban areas, especially greater San Salvador.
 
According to the El Salvadoran newspaper ''[[El Diario De Hoy]]'', the top 10 attractions are: the coastal beaches, [[La Libertad, La Libertad|La Libertad]], Ruta Las Flores, [[Suchitoto]], Playa Las Flores in [[San Miguel, El Salvador|San Miguel]], La Palma, [[Santa Ana Volcano|Santa Ana]] (location of the country's highest volcano), [[Nahuizalco]], [[Apaneca]], [[Juayua]], and [[San Ignacio, Chalatenango|San Ignacio]].
 
<ref>{{cite web|url=http://www.elsalvador.com/mwedh/nota/nota_varias_fotos.asp?idCat=2907&idArt=1482342 |archiveurl=https://web.archive.org/web/20080223005240/http://www.elsalvador.com/mwedh/nota/nota_varias_fotos.asp?idCat=2907&idArt=1482342 |archivedate=2008-02-23 |title=Los 10 destinos turísticos más apetecidos |author=Milady Cruz |date=2007-06-24|publisher=elsalvador.com |accessdate=2010-05-02}}</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు