పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 127:
వీరు ఉపనయణము ద్వారా [[యజ్ఞోపవీతం|యజ్ఞోపవీత]] ధారణ జరుపుకొని నిత్యకర్మ అనుష్ఠాన, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుతున్నారు.
 
పూర్వం వీరు మడి ఆచారాలు పాటించే వారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వీరిని తడిబట్టలవారు అని సంభోదిస్తారు. (తడి బట్టల కులాలుగా పద్మశాలీయులను, బ్రాహ్మణులను, వైశ్యులను మరియు విశ్వకర్మలనువిశ్వబ్రాహ్మణులను సంభోదిస్తారు.) ఇదోక నానుడి. పూర్వం ఈ వర్గం స్త్రీలు చీరను మడికట్టు విధానంలో కట్టుకునే వారు. స్త్రీ పురుష భేదము లేకుండా గోచి పోసుకొని వస్త్రములు కట్టుకోవడం వీరి కట్టు.
వీరిని తిట్టడం లేదా వీరితో తిట్టించుకోవండం కూడా మంచిది కాదనే నానుడి లోకంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు