"గిరిజాదేవి" కూర్పుల మధ్య తేడాలు

ఈమెకు 1946లో ఒక వ్యాపారస్థునితో వివాహం జరిగింది. ఈమె తొలి సారి [[ఆకాశవాణి]] అలహాబాద్ కేంద్రం ద్వారా 1949లో బహిరంగంగా పాడింది. కానీ ఉన్నత తరగతి ప్రజలు ఇలా బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి, అమ్మమ్మలనుండి వ్యతిరేకత రావడంతో కొంతకాలం ఈమె సంగీతం నాలుగు గోడలకే పరిమితమయ్యింది.<ref name=TH081111/><ref name="NewGrove" /><ref name=TT040217>{{cite news|last=Tandon|first=Aditi|title=Future of folk music uncertain, warns Girija Devi|publisher=''[[The Tribune (Chandigarh)|The Tribune]]''|date=17 February 2004|url=http://www.tribuneindia.com/2004/20040218/punjab1.htm#28|accessdate=11 April 2009}}</ref> చివరకు 1951లో బీహార్‌లో ఈమె తన తొలి సంగీత ప్రదర్శన చేసింది.<ref name="NewGrove" /> ఈమె శ్రీచంద్ మిశ్రా వద్ద అతడు 1960లలో మరణించేవరకు శిష్యరికం చేసింది. 1980లలో [[కోల్‌కాతా|కలకత్తా]]లోని ఐ.టి.సి.సంగీత్ రీసర్చ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది. 1990 తొలినాళ్లలో [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో సంగీత శాఖలో పని చేసి పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపుకుంది.<ref name="NewGrove" /> ఈమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది.<ref name="NewGrove" /><ref>{{cite news|last=Trivedi|first=Sukumar|title=Pandit Hariprasad Chaurasia works a charm with his magic flute|publisher=''[[The Indian Express]]''|date=5 January 2009|url=http://www.indianexpress.com/news/pandit-hariprasad-chaurasia-works-a-charm-with-his-magic-flute/406772/0|accessdate=11 April 2009}}</ref>
 
ఈమె బెనారస్ ఘరానా పద్ధతిలో, పూరబీ అంగ్, టుమ్రీ పద్దతులలో పాడి ఆ శాస్త్రీయ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించింది.<ref name=TT040217/><ref name=Rough>{{cite book |title=World Music: The Rough Guide |last=Dorian |first=Frederick |author2=Broughton, Simon |author3=Ellingham, Mark |author4=McConnachie, James |author5=Trillo, Richard |author6= Duane, Orla |year=2000 |publisher=[[Rough Guides]] |isbn=1-85828-636-0 |page=91 |url=https://books.google.com/books?id=QzX8THIgRjUC&pg=PA91}}</ref> Herఈమె repertoireకచేరిల్లో includesకజ్రి, theచైతీ, semi-classical genres ''[[kajri]]''హోళీ, ''[[chaiti]]''ఖయాల్, andజానపద ''[[holi]]''గీతాలు, andటప్పా sheమొదలైన singsపాక్షిక ''[[khyal]]'',సాంప్రదాయ [[Indianశాస్త్రీయ folk music]],పద్ధతులలోని andపాటలు ''[[tappa]]''ఉంటాయి.<ref name=TT040217/><ref>{{cite book|title=Essays on Indian music|last=Kumar|first=Raj|year=2003|publisher=Discovery Publishing House|isbn=81-7141-719-1|url=https://books.google.com/books?id=wwwX6DWfn3gC&pg=PA10}}</ref> ''[[Groveఈమె Dictionary"క్వీన్ ofఆఫ్ Musicటుమ్రీ"గా andపరిగణించబడింది. Musicians|The Newఈమె Groveఅలంకార్ Dictionary of Music and Musicians]]'' states that her semi-classical singing combines her classical training with the regional characteristics of the songs of [[Bihar]] and eastern [[Uttar Pradesh]].<ref name="NewGrove" />స్కూల్ Deviఆఫ్Devi is considered as ''Queen of Thumri''. She is known to have been the teacher of the founder of The Alankar School of Music, Mrs. Mamta Bhargava whose Indian Classical music school has attracted students from hundreds of miles away.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2205892" నుండి వెలికితీశారు