పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
==<big>'''"భృగు మహర్షి"'''</big>==
 
[[భగవద్గీత]] యందు శ్రీ [[కృష్ణ పరమాత్మ]] భృగువు గూర్చి ఇలా పలికెను
శ్లో: మహర్షీణాం భృగురహం!
తా: మహర్షులలో భృగువును నేనే
పంక్తి 78:
సనాతన ధర్మ సంప్రదాయములకు మూలాధారం అయిన మొట్టమొదటి స్మృతి ధర్మం"మనుస్మృతి" ఇది భృగుప్రోక్తమే..
 
ఈ భృగువు త్రిమూర్తుల సైతం పరీక్షించిన మహా తప:శక్తి శాలి. పాదమందు శివుడి వలే త్రినేత్రం కలిగి, దాని వల్ల గర్వాందుడై బ్రహ, రుద్రాదులను శపించి, [[విష్ణువు]] వక్షస్థలమున తన్నుట ద్వారా శ్రీవత్సం అను మచ్చ ఏర్పడింది. అందువలననే శ్రీ మహా విష్ణువునకు శ్రీవత్సుడను నామం ఏర్పడింది. (ఈ కారణం వల్లనేమో అమ్మవారి యొక్క గోత్రం శ్రీవత్స గోత్రం), అదే [[విష్ణువు]] చే గర్వభంగం పొంది ముక్తి పొందాడు. దక్ష యజ్ఞమునకు భృగువే యజ్ఞబ్రహ్మ, ఈ యాగం (నిరీశ్వర) చేయించుట వలన కృద్దుడైన వీరబద్రుడి ఆగ్రహానికి గురై గడ్డాలు మీసాలు ఉడపెరికించుకున్నారు.
 
==<big>'''మార్కాండేయుడు:'''</big> ==
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు