ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 557:
[[File:Potada.JPG|thumb|upright|Salvadoran model [[Irma Dimas]] was crowned Miss El Salvador in 2005. She made headlines recently for her entry into Salvadoran politics.]]
వలస సమూహాలలో పాలస్తీనియన్ క్రైస్తవులు ప్రత్యేకంగా ఉంటారు.<ref>{{cite book|last=Marín-Guzmán|first=Roberto|title=A Century of Palestinian Immigration into Central America: A study of their economic and cultural contributions|year=2000|publisher=[[Universidad de Costa Rica]]|location=San Jose, CR}}</ref>
2004 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడార్ వెలుపల నివసిస్తున్న మిలియన్ సాల్వడోర్ వాసులు 3.
▲2004 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడార్ వెలుపల నివసిస్తున్న మిలియన్ సాల్వడోర్ వాసులు 3.2% ఉన్నారు. సాల్వడార్‌కు చెందిన ఆర్థిక వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ గమ్యస్థానంగా ఉంది. 2012 నాటికి సుమారు 2.0 మిలియన్ల మంది సాల్వడార్ వలసదారులు మరియు అమెరికాలో నివసిస్తున్న సాల్వడార్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.<ref name=2012AmericanCommunitySurvey>[http://factfinder2.census.gov/faces/tableservices/jsf/pages/productview.xhtml?pid=ACS_12_1YR_B03001&prodType=table US Census Bureau 2012 American Community Survey B03001 1-Year Estimates Hispanic or Latino Origin by Specific Origin]. Retrieved September 20, 2013</ref><ref>"[https://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/09/23/AR2009092304494.html Salvadorans Seek a Voice To Match Their Numbers]". ''The Washington Post''. September 24, 2009</ref>అమెరికాలో నివసిస్తున్న ఆరు అతిపెద్ద సమూహాలలో సాల్వడోరియన్ సమూహం ఒకటి.
<ref>"[http://www.migrationinformation.org/USFocus/display.cfm?ID=765 Salvadoran Immigrants in the United States]", Migration Policy Institute (MPI), January 2010</ref>ఇతరదేశాలకు వలసపోతున్న సాల్వడోరియన్ల రెండవ గమ్యం [[గౌతమాలా]]. ఇక్కడ 1,11,000 సాల్వడోరియన్లు (ప్రధానంగా గౌతమాలా నగరంలో) నివసిస్తున్నారు.సాల్వడోరియన్లు నివసిస్తున్న ఇతర దేశాలలో [[బెలిజె]], [[హొండురాస్]] మరియు [[నికరాగ్వా]] ప్రధానమైనవి.<ref>{{cite news|title=Comunidad Salvadorena: Republica de Nicaragua|url=http://www.rree.gob.sv/sitio/img.nsf/vista/informes/$file/nicaragua.pdf|archiveurl=https://web.archive.org/web/20090303221232/http://www.rree.gob.sv/sitio/img.nsf/vista/informes/%24file/nicaragua.pdf|archivedate=2009-03-03|work=Ministerio de Relaciones Exteriores de El Salvador|accessdate=2008-01-06|format=PDF|deadurl=yes|df=}}</ref>
సాల్వడోరియన్ ప్రజలు సమూహాలుగా [[కెనడా]], [[మెక్సికో]], యునైటెడ్ కింగ్డం (కేమన్ ద్వీపాలు), [[స్వీడన్]],[[బ్రెజిల్]],[[ఇటలీ]],[[కొలంబియా]] మరియు [[ఆస్ట్రేలియా]] దేశాలలో నివసిస్తున్నారు.
|