ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 564:
 
===భాషలు ===
ఎల్ సాల్వడోర్ అధికారభాష స్పానిష్.దాదాపు ప్రజలు అందరూ స్పానిష్ మాట్లాడగలరు. కొంత మంది స్థానిక ప్రజలు వారి స్వంత భాషలైన పిపిల్ (నవాత్) మరియు మాయా భాషలను మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మెస్టిజోలుగా నమోదు చేయబడని స్థానిక ప్రజలు మొత్తం జనాభాలో 1% మాత్రమే ఉన్నారు.అయినప్పటికీ వారంతా స్పానిష్ మాట్లాడుతుంటారు.ఎల్ సాల్వడోర్‌లో నివసిస్తున్న [[గౌతమాలా]] మరియు [[బెలిజె]] నుండి వలస వచ్చిన ప్రజలు క్యూ ఎక్విచ్ భాష మాట్లాడుతుంటారు. సమీపకాలంలో [[హోండురాస్]] మరియు [[నికరాగ్వా]] నుండి కూడా వలసప్రజలు ఎల్ సాల్వడోర్ చేరుకుంటున్నారు.<ref>[[Ethnologue:kek|Ethnologue report for language code:kek]]. Ethnologue.com. Retrieved 2012-07-28.</ref>ప్రాంతీయ స్పానిష్ వర్ణమాలను " కలిచె " అంటారు. సాల్వడోరియన్లు ఉపయోగిస్తున్న వొసియో ను [[అర్జెంటీనా]],[[కోస్టారీకా]],[[నికరాగ్వా]] మరియు [[ఉరుగ్వే]] దేశాలలో ఉపయోగిస్తున్నారు. పిపిల్ భాష పశ్చిమ సాల్వడోర్‌లో నివసిస్తున్న చిన్న సమూహాలకు చెందిన వయోజనుల మద్య సజీవంగా ఉంది.
Spanish is the official language and is spoken by virtually all inhabitants. Some indigenous people speak their native tongues (such as [[Pipil language|Nawat]] and [[Mayan languages|Maya]]), but indigenous Salvadorans who do not identify as mestizo constitute only 1% of the country's population. However, all of them can speak Spanish. [[Q'eqchi' language|Q'eqchi']] is spoken by immigrants of [[Guatemala]]n and [[Belize]]an indigenous people living in El Salvador. There have also been recent large migrations of [[Hondurans]] and [[Nicaraguans]] into the country.
 
<ref>[[Ethnologue:kek|Ethnologue report for language code:kek]]. Ethnologue.com. Retrieved 2012-07-28.</ref>
 
The local Spanish [[vernacular]] is called ''Caliche''. Salvadorans use [[voseo]], which is also used in [[Argentina]], [[Costa Rica]], [[Nicaragua]] and [[Uruguay]]. This refers to the use of "vos" as the second person pronoun, instead of "tú". "Caliche" is considered informal, and a few people choose not to use it. [[Pipil language|Nawat]] is an indigenous language that has survived, though it is only used by small communities of some elderly Salvadorans in western El Salvador.
 
===మతం ===
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు