గూటాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

+{{authority control}}
కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గూటాల కృష్ణమూర్తి
Line 39 ⟶ 38:
'''గూటాల కృష్ణమూర్తి''' ([[జూలై 10]], [[1928]] - [[జూలై 13]], [[2016]]) తెలుగు సాహితీకారుడు, రచయిత.
 
== నేపథ్యం ==
==నేపధ్యము==
భారతదేశములో గూటాలగా, [[ఇంగ్లాండు]]లో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన [[పర్లాకిమిడి]]లో జన్మించారు . [[విజయనగరము]] లోనూ, [[విశాఖపట్నం]] ఎ.వి.ఎం.కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]]లోనూ విద్యనభ్యసించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు [[అమలాపురం]] ఎస్.కెంబికె.బి.ఆర్. కళాశాలకళాశాలలోను, మరో మూడేళ్ళు ప్రస్తుతముప్రస్తుత [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రం ఉన్నరాష్ట్రంలోని [[బిలాస్‌పూర్]] కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు . అక్కడ పనిచేస్తూనే [[సాగర్ విశ్వవిద్యాలయము]]లో పార్ట్ టైం పరిశోధకునిగా " ఫ్రాన్సిస్ ధామస్ - ఎ క్రిటికల్ బయోగ్రఫీ " అన్న అంశము పైఅంశముపై పరిశోధన చేపట్టారు . 1962 లో లండన్‌ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం [[లండన్‌]] వచ్చిన గూటాల అక్కడే తన [[పి.హెచ్.డి]] కొనసాగించి 1967 లో [[డాక్టరేట్]] సంపాధించారు . ఆ తర్వాత ఇన్నర్ లండన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌ లోని వివిధ విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు .
 
==సాహితీ సేవ==
గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. [[రాచకొండ విశ్వనాథశాస్త్రి]] పట్ల అభిమానం. [[శ్రీశ్రీ]] [[మహాప్రస్థానం|మహా ప్రస్థానం]]<nowiki/>ను కవిగారికవి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా ''మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగాప్రచురణ''గా అచ్చువేయించిన సాహి త్యాభిమానిసాహిత్యాభిమాని కృష్ణమూర్తి. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ నజీవన అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.
 
విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, [[ఇంగ్లీషు]] ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పైసూర్యకుమారిపై ఒక ప్రత్యేక గ్రంథం ప్రచురించారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారిశ్రీగారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబరు 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది. బాపు గారి మిత్రులైన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు వారి కొడుకు, కోడలు వారి పిల్లలను చూడడానకిచూడడానికి లండన్ నుంచి ఇండియా వచ్చారు. ఆయన చాలా పెద్దవారు. 80 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టమే. పైగా వారు ఇండియా రావడం చాలా అరుదు. మార్చి 3 (2009) న వారొచ్చినపుడు వారిని చాలామంది కలిసారు . ఆ సందర్భంగా వారు టంగుటూరి సూర్యకుమారితో వారికి వున్న పరిచయం గుర్తుచేసుకున్నారు (వీరే ఈ మధ్య 2008 లో సూర్యకుమారి గారిపై ఒక ఖరీదైన పుస్తకం ప్రచురించారు.). పైన వున్న బొమ్మను గూటాల గారు సూర్యకుమారిగారికి చూపించినపుడు, ఈ ట్రిక్కు ముందే తెలిస్తే బాగా చదువుకోవాలన్న కోరిక కొంతవరకైనా తీరేదని అన్నారంట. చదువుతున్నపుడు నిద్ర ఆపుకోలేక తల వాల్చడానికి ప్రయత్నిస్తే మేకుకు కట్టిన పిలక వల్ల అది సాధ్యపడదన్నమాట.
 
==వ్యక్తిగత జీవితము==
కృష్ణమూర్తి గారి భార్య శ్రీమతి వెంకటరమణ ఆ రోజులలోనే [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ విశ్వవిద్యాలయం]] నుండి కర్బన రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టభదృరాలు . వివిధ కళాశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసారు . వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి .
 
==గూటాల కృష్ణ మూర్తి గారు వ్రాసిన కొన్ని పుస్తకాలు / కవితలు .==
#జుబ్బాలేని అబ్బాయి,
#భజగోవిందం,
Line 62 ⟶ 61:
 
==మూలాలు==
* పద్మశ్రీ డాపద్మడా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్రాసిన వ్యాసం.
* [https://web.archive.org/web/20160714014943/http://www.sakshi.com/news/hyderabad/literature-gotala-krishnamurthy-passes-away-361316 సాహితీవేత్త 'గూటల' కన్నుమూత.] [[వర్గం:తెలుగు రచయితలు]] [[వర్గం:1928 జననాలు]] [[వర్గం:తెలుగు సాహితీకారులు]] [[వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు]]
 
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
{{Authority control}}
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు]]{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/గూటాల_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు