"ఎల్ సాల్వడోర్" కూర్పుల మధ్య తేడాలు

ఎల్ సాల్వడోర్‌లో మతపరంగా క్రైస్తవులు అధికంగా ఉన్నారు. మొత్తం జనాభాలో రోమన్ కాథలిక్కులు 47%, ప్రొటెస్టెంట్లు 33% ఉన్నారు. ఏ మతానికి చెందని ప్రజలు 17% ఉన్నారు. <ref name=IRFR2012/>మిగిలిన వారిలో జెహోవాస్ విట్నెసెస్, హరేక్రిష్ణా, ముస్లిములు, యూదులు, బౌద్ధులు, లేటర్ డే సెయింట్స్ మరియు స్థానిక మతాలకు చెందిన వారు 3% ఉన్నారు. <ref name=IRFR2012/> గుర్తించతగిన సంఖ్యలో ఎవాంజికల్స్ ఉన్నారు.<ref>Stephen Offutt, ''New Centers of Global Evangelicalism in Latin America and Africa'' (Cambridge University Press, 2015) focuses on El Salvador and South Africa.</ref>
 
==ఆరోగ్యం ==
==Health==
2005 మరియు 2010 మధ్యకాలంలో సెంట్రల్ అమెరికాలో అత్యల్ప జననాల నిష్పత్తి కలిగిన దేశాలలో ఎల్ సాల్వడార్ ఒకటి. ఎల్ సాల్వడోర్ జననాల నిష్పత్తి
For the period between 2005 and 2010, El Salvador had the third lowest [[List of countries by birth rate|birth rate]] in Central America, with 22.8 births per 1,000. However, during the same period, it had the highest [[List of countries by death rate|death rate]] in Central America, 5.9 deaths per 1,000. According to the most recent [[United Nations]] survey, life expectancy for men was 68 years and 74 years for women. Healthy life expectancy was 57 for males and 62 for females in 2003.<ref>{{cite web|url=http://www.who.int/countries/slv/en/|title=El Salvador|publisher=Who.int|date=2009-03-30|accessdate=2010-05-02}}</ref>
1000:22.8. అదే కాలంలో మద్య అమెరికా అత్యధిక మరణాల నిష్పత్తి కలిగిన దేశాలలో ఎల్ సాల్వడోర్ ప్రధమస్థానంలో ఉంది. సాల్వడోర్ మరణాల నిష్పత్తి 1000:5.9. ఇటీవలి యునైటెడ్ నేషన్స్ సర్వే ఆధారంగా పురుషుల ఆయుఃపరిమితి 68 సంవత్సరాలు మరియు మహిళలకు 74 సంవత్సరాలు. 2003 లో పురుషుల ఆరోగ్యవంతమైన ఆయుఃపరిమితి 57 సంవత్సరాలు మరియు మహిళలకు 62 సంవత్సరాలు.<ref>{{cite web|url=http://www.who.int/countries/slv/en/|title=El Salvador|publisher=Who.int|date=2009-03-30|accessdate=2010-05-02}}</ref>
 
==Education==
{{Further information|Education in El Salvador}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2207101" నుండి వెలికితీశారు