ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 585:
1000:22.8. అదే కాలంలో మద్య అమెరికా అత్యధిక మరణాల నిష్పత్తి కలిగిన దేశాలలో ఎల్ సాల్వడోర్ ప్రధమస్థానంలో ఉంది. సాల్వడోర్ మరణాల నిష్పత్తి 1000:5.9. ఇటీవలి యునైటెడ్ నేషన్స్ సర్వే ఆధారంగా పురుషుల ఆయుఃపరిమితి 68 సంవత్సరాలు మరియు మహిళలకు 74 సంవత్సరాలు. 2003 లో పురుషుల ఆరోగ్యవంతమైన ఆయుఃపరిమితి 57 సంవత్సరాలు మరియు మహిళలకు 62 సంవత్సరాలు.<ref>{{cite web|url=http://www.who.int/countries/slv/en/|title=El Salvador|publisher=Who.int|date=2009-03-30|accessdate=2010-05-02}}</ref>
 
==విద్య ==
==Education==
ఎల్ సాల్వడోర్‌లో విద్యా వ్యవస్థ వనరుల కొరత ఉంది. పబ్లిక్ స్కూళ్ళలో ఒక తరగతిలో 50 మంది పిల్లలు ఉండేవారు. విద్యాబోధన కొరకు వ్యయం చేయగలిగిన సాల్వడోరియన్లు తరచుగా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇవి ప్రభుత్వ పాఠశాలల కన్నా మెరుగైన నాణ్యమైన విద్యాబోధన చేయబడుతుందని విశ్వసించబడుతుంది. చాలా ప్రైవేటు పాఠశాలలు అమెరికన్, యూరోపియన్ లేదా ఇతర ఆధునిక విద్యావిధానాన్ని అనుసరిస్తున్నాయి. దిగువ-ఆదాయ కుటుంబాలు ప్రభుత్వ విద్యపై ఆధారపడతాయి.{{citation needed|date=November 2014}}
{{Further information|Education in El Salvador}}
ఎల్ సాల్వడోర్లో విద్య ఉన్నత పాఠశాల వరకు విద్యబోధన ఉచితం. తొమ్మిది సంవత్సరాల ప్రాధమిక విద్య (ప్రాథమిక-మధ్యతరగతి పాఠశాల) తరువాత విద్యార్థులకు రెండు సంవత్సరాల ఉన్నత పాఠశాల లేదా మూడు సంవత్సరాల ఉన్నత పాఠశాల ఎన్నిక చేయడానికి అవకాశం ఉంది. రెండు సంవత్సరాల ఉన్నత పాఠశాల విశ్వవిద్యాలయ ప్రవేశానికి విద్యార్థిని సిద్ధం చేస్తుంది. మూడు సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య విద్యార్థి వృత్తి జీవితంలో పట్టభద్రులవ్వడానికి మరియు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడానికి ఎంచుకున్న రంగంలో వారి విద్యను మరింత పొడిగించడానికి విశ్వవిద్యాలయ ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది.
 
{{citation needed|date=November 2014}}ఎల్ సాల్వడోర్‌లో " యూనివర్శిడాడ్ డీ ఎల్ సాల్వడోర్ " మరియు ఇతర స్పెషలైజ్డ్ ప్రైవేట్ యూనివర్శిటీలు ఉన్నాయి.
The public education system in El Salvador is severely lacking in resources. Class sizes in public schools can be as large as 50 children per classroom. Salvadorans who can afford the cost often choose to send their children to private schools, which are regarded as being better-quality than public schools. Most private schools follow American, European or other advanced systems. Lower-income families are forced to rely on public education.{{citation needed|date=November 2014}}
 
Education in El Salvador is free through high school. After nine years of basic education (elementary–middle school), students have the option of a two-year high school or a three-year high school. A two-year high school prepares the student for transfer to a university. A three-year high school allows the student to graduate and enter the workforce in a vocational career, or to transfer to a university to further their education in their chosen field.{{citation needed|date=November 2014}}
 
[[List of universities in El Salvador|Universities in El Salvador]] include a central public institution, the [[Universidad de El Salvador]], and many other specialised private universities.
 
==Culture==
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు