కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
<span>'''కరీనా కపూర్ ''' (</span>జననం [[21 సెప్టెంబర్]] [[
[[2000]]లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా [[2001]]లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె ఒకేలాంటి ప్రాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక, ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. 2004 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలతో పాటు, ఓంకారాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. 2007లో నటించిన జబ్ వియ్ మెట్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి, [[2010]]లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా. ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్ ([[2009]]), బాడీగార్డ్ ([[2011]]), రా.వన్ ([[2011]]), భజరంగీ భాయీజాన్ ([[2015]]) సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. [[2009]]లో నటించిన కుర్బానా, [[2012]]లో చేసిన హీరోయిన్ సినిమాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె.
|