కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
* చేసిన పాపం కాశీకి పోయినా (1960)
* వైకుంఠ భవనం (1960)
* ఆత్మద్రోహులు,
* చెరపకురా చెడేవు,
* ఛైర్మన్,
* శోభనపు రాత్రి గది,
* శ్రీమంతులు
* రైతు బిడ్డలు
* విశ్వనాథ విజయం
* కొడుకూలూ-కోడళ్లూ
* కొత్తగడ్డ
* నటశ్రీ
* బందిపోట్లు (నవల)
* తెలుగు గంగ (యక్షగానం)
* మన కల నిజమైతే
* ఆహుతి
* ప్రేమకానుక
 
ఇక కొడాలి రచనల గురించి చెప్పాలంటే ఆయనకున్న శతనాటకకర్త అనే బిరుదు ద్వారా ఆయన వందకు పైగా నాటకాలు రచించారు అనేది విదితమే. అయితే ఆయన శతాధిక నాటకకర్త అనేది ఆయన శిష్యులు, ఆయనపై పరిశోధన చేసిన పరిశోధకుల మాట. కళాప్రపూర్ణ, శతనాటకకర్త వంటి బిరుదులు కొడాలికి ఉండేవి.
"https://te.wikipedia.org/wiki/కొడాలి_గోపాలరావు" నుండి వెలికితీశారు