"ఎల్ సాల్వడోర్" కూర్పుల మధ్య తేడాలు

ఎల్ సాల్వడోర్ అభిమాన వంటకాలలో''పుపుసాస్ రెవ్యూల్ట్స్ '' బీన్స్, జున్ను మరియు పంది నింపిన '' పుపుసాస్ ''ప్రధానమైనది.ప్రజల అభిమాన వంటకాలలో శాఖాహారం వంటకాలు కూడా ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు రొయ్యలు లేదా బచ్చలి కూరతో నింపి నూతన తరహాలో పుపుసాస్‌లను అందిస్తూ ఉన్నాయి. పుపుసాస్ పదానికి పిపిల్-నాదౌల్ అనే పదం '' పుపుషహుయా '' మూలపదంగా ఉంది.ఎల్ సాల్వడోర్లో '' పుపుసాస్ '' పదానికి ఖచ్చితమైన మూలాలు చర్చించబడింది.ఈ పదం స్పానియార్డ్స్ రాకకు ముందుగా ఉనికిలో ఉందని భావిస్తున్నారు. <ref name="Elsalvador.com"/>
 
సాల్వడార్ వంటకాలు '' యూకా ఫ్రైటా '' మరియు '' పేనేస్ కాన్ పోలో ''. '' యుకా ఫ్రైటా ''అనే మరొక రెండు వంటకాలు ప్రజలకు అభిమానపాత్రమై ఉన్నాయి. కసావా రూట్ కర్టిడో (ఊరవేసిన క్యాబేజీ, ఉల్లిపాయ మరియు క్యారెట్ టాపింగ్) మరియు పస్కాడిటస్ '(వేయించిన బేబీ సార్డినెస్) తో పంది మాంసం కలిపి అందిస్తారు. యుకా కొన్నిసార్లు వేయించిన దానికి బదులుగా ఉడకబెట్టి తయారు చేస్తారు. "పాన్ కాన్ పోలో / పావో" (కోడి / టర్కీకోడి రొట్టె) వెచ్చని టర్కీకోడి లేదా కోడి మాంసం - నింపి సబ్‌మెరీన్ శాండ్విచ్ తయారీలో పక్షిని ఊరబెట్టిన తరువాత పిపిల్ మసాలాలతో కూర్చి చేతితో తిప్పుతూ కాల్చి తయారు చేస్తారు. ఈ సాండ్విచ్ సాంప్రదాయకంగా [[టమాటాటమేటా]], [[దోస|దోసకాయ]], [[ఉల్లిపాయ]], [[పాలకూర]], మయోన్నైస్ క్రీం మరియు ఆవాలు నూరి తయారు చేసిన పేస్టు చేర్చి అందించబడుతుంటాయి.
 
ప్లాంటియన్ ఎల్ సాల్వడోర్ విలక్షణ ఉదయాహారాలలో ఒకటి. దీనిని సాధారణంగా వేయించిన అరటి క్రీం చేర్చి వడ్డిస్తారు. ఇది సాల్వడోర్ రెస్టారెంట్లు మరియు గృహాలలో సాధారణం. యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చినవారు కూడా ఈ అహారాన్ని తింటారు. అల్గిషాట్ అనేది ఎండిన పెపిటాస్ పిండితో తయారుచేసిన ఆహారం. సాధారణంగా రుచికరమైన మరియు తీపి సాల్వడోర్ వంటలలో చేర్చబడుతుంది."" మరియా లూయిసా "" ఎల్ సాల్వడోర్లో సాధారణంగా కనిపించే భోజనానంతరం తినే ఆహారం. ఇది నారింజ మార్మాలాడేలో ముంచి పొడి చక్కెర చల్లి లేయర్ కేక్.
 
ఎల్ సాల్వడోర్ పానీయాలలో " ఎంసాల్వడా " ఒకటి. పళ్ళరసంలో పండ్లతురుమును మరియు కొలచంపన్ (చెరకు రసం)చేర్చి తయారు చేస్తుంటారు.
 
 
One of the most popular desserts is the cake ''Pastel de tres leches'' (Cake of three milks), consisting of three types of milk: evaporated milk, condensed milk, and cream.
 
===Music===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2207325" నుండి వెలికితీశారు