ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 703:
ఎల్ సాల్వడోర్ పానీయాలలో " ఎంసాల్వడా " ఒకటి. పళ్ళరసంలో పండ్లతురుమును మరియు కొలచంపన్ (చెరకు రసం)చేర్చి తయారు చేస్తుంటారు.
 
===Musicసంగీతం ===
సాల్వడార్ సంగీతం స్వదేశీ పిపిల్ మరియు స్పానిష్ సంగీతాలతో ప్రభావితమైన మిశ్రమసంగీతంగా ఉంటుంది. సంగీతంలో మతసంబంధిత పాటలు ఉంటాయి.ఈ పాటలు సెయింట్లు విందులో పాడే పాటలు, క్రిస్మస్ మరియు ఇతర మత సెలవుదినాలలో పాడేపాటలు ఉంటాయి.
{{Main article|Music of El Salvador}}
వ్యంగ్య మరియు గ్రామీణ సాహిత్య అంశాలతో కూడిన పాటలు కూడా సంగీతంలో భాగంగా ఉంటాయి. [[క్యూబా]], [[కొలంబియా]] మరియు మెక్సికన్ సంగీతం దేశంలో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా '' సల్సా '' మరియు '' కుంబియా మ్యూజిక్ '' సంగీతం దేశంలో ప్రవేశించాయి. ఎల్ సాల్వెడార్లో ప్రసిద్ధ సంగీతవాయిద్యాలలో '' మరీబ '', '' తెహ్పే '', వేణువు, డ్రమ్, స్క్రాపర్ (వాయిద్యం) మరియు గోర్డ్ ప్రధానమైనవిఅలాగే ఇటీవల దిగుమతి చేసుకున్న గిటార్‌లు మరియు ఇతర సాధనాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఎల్ సాల్వడార్ యొక్క ప్రసిద్ధ జానపద నృత్యం '' జుక్ ''. ఇది కోట్యుటెపెక్, కుస్కట్టాన్ డిపార్టుమెంటులో పుట్టింది. ఇతర సంగీత ప్రదర్శనలలో డాన్జా, పసిల్లో, మార్చా మరియు క్యాన్సియోన్స్ ఉంటాయి.
 
Salvadoran music is a mixture of indigenous [[Pipils|Pipil]] and Spanish influences. Music includes religious songs (mostly used to celebrate [[Christmas]] and other [[Religious holiday|holidays]], especially [[feast day]]s of the [[saint]]s). Satirical and rural lyrical themes are common. [[Cuba]]n, [[Colombia]]n, and Mexican music has infiltrated the country, especially ''[[Salsa music|salsa]]'' and ''[[Cumbia music|cumbia]]''. Popular music in El Salvador uses ''marimba'', ''tehpe'ch'', [[flute]]s, [[drum]]s, [[scraper (instrument)|scraper]]s and [[gourd]]s, as well as more recently imported [[guitar]]s and other instruments. El Salvador's well known folk dance is known as ''Xuc'' which originated in [[Cojutepeque]], [[Cuscatlán Department|Cuscatlan]]. Other musical repertoire consists of danza, pasillo, marcha and canciones.
 
===Sport===
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు