"ఎల్ సాల్వడోర్" కూర్పుల మధ్య తేడాలు

 
ఎల్ సాల్వడోర్‌లో అమెరికన్ స్థానిక సంస్కృతి మరియు యురేపియన్ సంస్కృతి మిశ్రిత రూపమైన మేస్టిజో సంస్కృతి ఆధిఖ్యత కలిగి ఉంది. ఐరోపా సెటిలర్లు మరియు మేసోమెరికా ప్రజల మధ్య జాత్యంతర వివాహాల ఫలితంగా ఏర్పడిన మిశ్రమ జనాభాను మెస్టిజోలను పేర్కొన్నారు. సాల్వడోర్ సంస్కృతిలో కాథలిక్ చర్చి ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆర్చ్ బిషప్ ఒస్కార్ రోమెరో సాల్వేడార్ సివిల్ వార్ వరకు దారితీసే మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాడి జాతీయ నాయకుడుగా గుర్తించబడ్డాడు.<ref name=Eaton>Eaton, Helen-May (1991). ''[http://scholars.wlu.ca/etd/116/ The impact of the Archbishop Óscar Romero's alliance with the struggle for liberation of the Salvadoran people: A discussion of church-state relations (El Salvador)]'' (M.A. thesis) Wilfrid Laurier University</ref>
1989లో ఎల్ సాల్వడార్లో అంతర్యుద్ధంలో ప్రముఖ విదేశీ వ్యక్తులు మరియు జెసూట్ పూజారులు ఇసొనియో ఎల్లాక్యూరియా, ఇగ్నాసియో మార్టిన్-బారో మరియు సెగుండా మోంటెస్ సాల్వడోర్న్ సైన్యం చేత హత్య చేయబడ్డారు.
 
పెయింటింగ్, సెరామిక్స్ మరియు వస్త్రాలు ప్రధాన మానవీయ కళాత్మక మాధ్యమాలుగా ఉన్నాయి. రచయితలు " ఫ్రాన్సిస్కో గవిడియా " (1863-1955), సాలారూ (సాల్వడార్ సలాజర్ అరువె) (1899-1975), క్లాడియా లార్స్, అల్ఫ్రెడో ఎస్పినో, పెడ్రో జియోఫ్రాయ్ రివాస్ , మన్లియో ఆర్గువేటా, జోస్ రాబర్టో సియా మరియు కవి రోక్ డాల్టన్ ఎల్ సాల్వడార్ రచయితలలో అత్యంత ముఖ్యమైన రచయితలుగా ప్రఖ్యాతి గడించారు. 20 వ శతాబ్దంలో ఎల్ సాల్వడోర్‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత బాల్తాసర్ పోలియో, మహిళా చలన చిత్ర దర్శకురాలు ప్యాట్రిసియా ఛికా, కళాకారుడు ఫెర్నాండో లాలోర్ట్ మరియు కారికేచరిస్ట్ టోనో సలాజర్ చలనచిత్ర రంగంలో తమ ప్రతిభ చాటారు.
Significant foreign personalities in El Salvador were the [[Jesuit]] priests and professors [[Ignacio Ellacuria]], [[Ignacio Martín-Baró]], and [[Segundo Montes]], who were murdered in 1989 by the Salvadoran Army during the height of the civil war.
 
Painting, ceramics and textiles are the principal manual artistic mediums. Writers [[Francisco Gavidia]] (1863–1955), [[Salarrué]] (Salvador Salazar Arrué) (1899–1975), [[Claudia Lars]], [[Alfredo Espino]], [[Pedro Geoffroy Rivas]], [[Manlio Argueta]], [[José Roberto Cea]], and poet [[Roque Dalton]] are among the most important writers from El Salvador. Notable 20th-century personages include the late filmmaker Baltasar Polio, female film director [[Patricia Chica]], artist [[Fernando Llort]], and [[caricaturist]] [[Toño Salazar]].
 
Amongst the more renowned representatives of the graphic arts are the painters [[Augusto Crespin]], [[Noe Canjura]], [[Carlos Cañas]], Julia Díaz, Mauricio Mejia, Maria Elena Palomo de Mejia, [[Camilo Minero]], Ricardo Carbonell, Roberto Huezo, Miguel Angel Cerna, (the painter and writer better known as MACLo), Esael Araujo, and many others. For more information on prominent citizens of El Salvador, check the [[List of Salvadorans]].
 
గ్రాఫిక్ ఆర్ట్స్‌లో చిత్రకారులు అగస్టో క్రెస్పిన్ , నోయే కాన్జూరా, కార్లోస్ కానాస్, జూలియా డియాజ్, మారిషియో మెజియా, మరియా ఎలీనా పాలోమో డి మేజియా, [[కామిలో మినిరో] ], రికార్డో కార్బోనెల్, రాబర్టో హుజో, మిగ్యుఎల్ ఏంజెల్ సెర్నా, (మాక్లొగా పిలవబడే చిత్రకారుడు మరియు రచయిత), ఎస్సెల్ అరౌజో మరియు అనేక మంది ప్రఖ్యాతి గడించారు.
===ప్రభుత్వ శలవుదినాలు ===<!-- This section is linked to [[Public holidays in El Salvador]] -->
[[File:Fiestas patrias.JPG|thumb|right|Celebration of La Fiestas Patrias in Las Chinamas]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2207437" నుండి వెలికితీశారు