కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Reverted to revision 2205103 by 103.245.197.34: two edits tooks place after this, the first of which was vandalism. (TW) |
|||
పంక్తి 1:
( (వికీకరణ)) total about him
<blockquote></blockquote>[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ '''[[కొత్తపల్లి జయశంకర్]]''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]]లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]]గా జీవించారు. [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]]<nowiki/>శాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ [[ఉద్యమం]]<nowiki/>లో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు [[పుస్తకాలు]] రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.▼
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొత్తపల్లి జయశంకర్
| residence =
| other_names =కొత్తపల్లి జయశంకర్
| image = దస్త్రం:Kothapalli Jayashankar.jpg
| imagesize = 200px
| caption = కొత్తపల్లి జయశంకర్
| birth_name = కొత్తపల్లి జయశంకర్
| birth_date = [[ఆగష్టు 6]], [[1934]]
| birth_place = [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం, [[వరంగల్]] జిల్లా
| native_place =
| death_date = [[జూన్ 21]], [[2011]]
| death_place =
| death_cause = కేన్సర్
| known = తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు
| occupation = ప్రొఫెసర్
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = లక్ష్మీకాంత్‌రావు
| mother = మహాలక్ష్మి
| website =అ
| footnotes =
| employer =
| height =
| weight =
}}
▲
==బాల్యం==
[[1934]], [[ఆగస్టు 6]] న [[వరంగల్]] జిల్లా, [[ఆత్మకూరు]] మండలం [[అక్కంపేట]]లో జయశంకర్
==ఉద్యోగ జీవితం==
బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో పీహెచ్డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ లోని [[సీకేఎం కళాశాల]] ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు [[కాకతీయ విశ్వవిద్యాలయం]] రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.
==అధ్యాపకుడిగా..==
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి
==తెలంగాణా ఉద్యమంలో==
Line 15 ⟶ 52:
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు.
==చివరిమాటలు ...భవిష్యత్ తెలంగాణ==
భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం… ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు
==నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు సరిగ్గా వారం రోజుల ముందు…==
తెలంగాణ సాధికారిక స్వరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్వ్యూ ప్రారంభసంచికలో వేయాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్
హబ్సీగూడ రోడ్ నెంబర్ 5లో ఉన్న ‘కాంక్రీట్ హార్మొని’ అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తులోని పెంట్‌హౌస్… అక్కడి నుంచి చూస్తే ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ గొప్పగా కనిపిస్తోంది. అదేమాట సార్‌తో అంటే… ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
==అస్తమయం==
మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు.
మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లుగా గొంతు
==సంతాపం==
Line 34 ⟶ 71:
==అక్కడికి చేరుంటే… అమరవీరుణ్ణి అయ్యేవాణ్ణి ==
తరతరాలుగా తెలంగాణకు సీమాంధ్ర పాలకులు, మీడియా చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి గంటల తరబడి వివరించే సత్తా, సాధికారత ప్రొఫెసర్ జయశంకర్ సొంతం.
1952లో విశాలాంవూధకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యింది. నేనప్పుడు
భాషను.. యాసను ఎగతాళి చేశారు.
Line 45 ⟶ 82:
* తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి)
* 'తెలంగాణ' (ఆంగ్లంలో)
==యితర లింకులు==
*http://www.voiceoftelangana.com/
*http://www.mitsog.com/htmls/faculty/leaders_faculty/KJayashankar/faculty_KJayashankar_topic.html
*http://video.google.com/videoplay?docid=387452754916083814&hl=undefined
*http://www.telangana.org/Papers/Article10.pdf
{{వరంగల్ జిల్లా విషయాలు}}
[[వర్గం:1934 జననాలు]]
|