కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
== రచనలు ==
{{Div col|cols=3}}
* పేదరైతు (1952) (నాటకం)
* కూలి (1952)
* తిరుగుబాటు (1954)
* దొంగవీరడు (1958) (నాటకం)
* దొంగవీరుడు (1958)
* లంకెల బిందెలు (1959)(నాటకం)
* చేసిన పాపం కాశీకి పోయినా (1960)
* వైకుంఠ భవనం (1960)(నాటకం)
* ఆత్మద్రోహులు
* చెరపకురా చెడేవు
* ఛైర్మన్ (నాటకం)
* శోభనపు రాత్రి గది
* శ్రీమంతులు
* రైతు బిడ్డలు (నాటకం)
* విశ్వనాథ విజయం
* కొడుకూలూ-కోడళ్లూ
Line 67 ⟶ 68:
* మన కల నిజమైతే
* ప్రేమకానుక
* మధుమాల (ఖండకావ్యం)
 
* నిరుద్యోగి (నాటకం)
* రక్త సంబంధాలు (నాటకం)
* ఆకలి చావులు (నాటిక)
* అగ్ని పరీక్ష (నాటిక)
* త్యాగమూర్తి (నాటిక)
{{Div end}}
ఇక కొడాలి రచనల గురించి చెప్పాలంటే ఆయనకున్న శతనాటకకర్త అనే బిరుదు ద్వారా ఆయన వందకు పైగా నాటకాలు రచించారు అనేది విదితమే. అయితే ఆయన శతాధిక నాటకకర్త అనేది ఆయన శిష్యులు, ఆయనపై పరిశోధన చేసిన పరిశోధకుల మాట. కళాప్రపూర్ణ, శతనాటకకర్త వంటి బిరుదులు కొడాలికి ఉండేవి.
 
"https://te.wikipedia.org/wiki/కొడాలి_గోపాలరావు" నుండి వెలికితీశారు