గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
[[బొమ్మ:A View of Golconda Fort.jpg|framed|right|250px|గోల్కొండ కోట, [[హైదరాబాదు]]లోని సందర్శనీయ స్థలాలలో ముఖ్యమయినది. కోటలోని నగీనా భాగ్ నుండి బాలాహిసార్ వైపు చూస్తున్న దృశ్యము]]
'''[[గోల్కొండ]]''' [[కోట]] మరియు నగరము. [[తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]] నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి [[కొండ]]<nowiki/>మీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. [[1083]] నుండి [[1323]] వరకు [[కాకతీయులు]] గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. [[1326]]లో [[ముసునూరి నాయకులు]] మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1371లో [[ముసునూరి కాపానీడు]] గోల్కొండను సంధిలో భాగముగా [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] మహమ్మదు షా వశము చేశాడు. ఇది [[బహుమనీ సామ్రాజ్యము]]లో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ [[1512]] తరువాత [[ముస్లిము]] సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
 
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు