మహాత్మ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యం కు → యానికి , కు → కు , → using AWB
పరిచయం + తారాగణం
పంక్తి 24:
|imdb_id =1579625
}}
 
'''మహాత్మ''' 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. నటుడిగా శ్రీకాంత్ కి ఇది వందో సినిమా.
 
== తారాగణం ==
* శ్రీకాంత్
* భావన
* పరుచూరి వెంకటేశ్వర రావు
* ఉత్తేజ్
* [[రాంజగన్]]
* బ్రహ్మానందం
 
 
==పాటలు==
* ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకు ఇవేళ - గానం: కార్తిక్, సంగీత
* కుర్ర కుర్ర కుర్ర - గానం: సుర్చిత్, [[విజయ్ ఆంతోనీఆంటోనీ]], విజయ్
* [[కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ]] - గానం: [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]
* జజ్జనక - గానం ; విజయ్ ఆంతోనీ
"https://te.wikipedia.org/wiki/మహాత్మ_(సినిమా)" నుండి వెలికితీశారు