పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 240:
===పరిశ్రమలు ===
[[File:BBVA Paraguay.jpg|thumb|[[Banco Bilbao Vizcaya Argentaria|BBVA]] Paraguay]]
పరాగ్వే యొక్క మినరల్ పరిశ్రమ దేశం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 25% మరియు ఉద్యోగాలలో 31% భాగస్వామ్యం వహిస్తుంది. పరాగ్వే పారిశ్రామిక రంగంలో సిమెంట్ , ఇనుప ఖనిజం మరియు [[ఉక్కు]] ఉత్పత్తి చేయబడుతూ ఉన్నాయి. ఈ పరిశ్రమల పెరుగుదల [[మాక్విలా]] పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తుంది. దేశంలోని తూర్పు భాగంలో పెద్ద పారిశ్రామిక సముదాయాలు ఉన్నాయి. పరాగ్వే దేశానికి పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు కల్పించింది. వారిలో ఒకదానిని "మక్విలా చట్టం" అని పిలుస్తారు. కంపెనీలు పరాగ్వేలోని ఇతర ప్రాంతాలకు మాడానికి అనుమతిస్తుంది.పరిశ్రమలు తక్కువ పన్ను రేట్ల సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.<ref>[http://www.mic.gov.py/v1/node/123 ÂżQuĂŠ es ? | Ministerio de Industria y Comercio – Paraguay]. Mic.gov.py. Retrieved on 18 June 2016.</ref>పరాగ్వేలో ఉన్న ఔషధ కంపెనీలు మరెక్కడా లేవు.{{when|date=February 2016}} దేశంలో తయారు చేయబడుతున్న ఔషధాలలో 70% దేశంలో వినియోగించబడుతుంటాయి.మిగిలిన ఔషధాలు ఎగుమతి చేయబడుతున్నాయి. పరాగ్వే త్వరితగతిలో {{quantify|date=February 2016}} ఔషధాల అవరాలను పూర్తిచేయడానికి విదేశీకంపెనీలను ప్రోత్సహిస్తున్నాయి.{{citation needed|date=March 2012}} ఆహారాలలో ఉపయోగించే ఆయిల్, దుస్తులు, ఆర్గానిక్ చక్కెర, మాంసం ఉత్పత్తి మరియు స్టీల్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.{{citation needed|date=March 2012}}
 
The [[mineral industry of Paraguay]] produces about 25% of the country's gross domestic product (GDP) and employs about 31% of the labor force. Production of [[cement]], [[iron ore]], and [[steel]] occurs commonly throughout Paraguay's industrial sector. The growth of the industry was further fueled by the [[maquila]] industry, with large industrial complexes located in the eastern part of the country. Paraguay put in place many incentives aimed to attract industries to the country. One of them is the so-called "Maquila law" by which companies can relocate to Paraguay, enjoying minimal tax rates.
 
<ref>[http://www.mic.gov.py/v1/node/123 ÂżQuĂŠ es ? | Ministerio de Industria y Comercio – Paraguay]. Mic.gov.py. Retrieved on 18 June 2016.</ref>
 
In the [[pharmaceutical industry]], Paraguayan companies nowhere
 
{{when|date=February 2016}}
 
meet 70% of domestic consumption and have begun to [[export]] drugs. Paraguay is quickly
 
{{quantify|date=February 2016}}
 
supplanting foreign suppliers in meeting the country's drug needs.
 
{{citation needed|date=March 2012}}
 
Strong growth also is evident in the production of edible oils, garments, organic sugar, meat processing, and steel.
 
{{citation needed|date=March 2012}}
 
In 2003 manufacturing made up 13.6% of the GDP, and the sector employed about 11% of the working population in 2000. Paraguay's primary manufacturing focus is on food and beverages. Wood products, paper products, hides and furs, and non-metallic mineral products also contribute to manufacturing totals. Steady growth in the manufacturing GDP during the 1990s (1.2% annually) laid the foundation for 2002 and 2003, when the annual growth rate rose to 2.5%.
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు