హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
=== కోచ్‌ల నిర్మాణ విభాగం ===
[[దస్త్రం:Allwyn_Pushpak.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్పక్ స్కూటర్ ప్రకటన]]
[[దస్త్రం:Allwyn_Pushpak_1982.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్కక్ 1982]]
హైదరాబాదులో తొలి డబుల్ డెక్కర్ బస్సులను 1963 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ బస్సులను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]<nowiki/>తో కలిసి ఆల్విన్ సంస్థ రూపొందించింది.<ref>{{Cite book|title=Marketing of passenger transport services|last=Yarlagadda|first=Srinivasulu|publisher=APH Publishing Corporation|year=2006|isbn=81-7648-976-X|location=New Delhi|page=40}}</ref> తదనంతరం ఈ కోచ్‌ నిర్మాణ విభాగం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నిర్వహించే బస్సులను నిర్మించే అతిపెద్ద గుత్తేదారైంది. ఆల్విన్ భారత సైన్యం యొక్క మధ్యస్థ సామర్ధ్యం గల శక్తిమాన్ ట్రక్కుల బాడీలను కూడా నిర్మించింది. వీటిని తొలుత జర్మనీ సంస్థ ఎం.ఏ.న్, 415 ఎల్1 ఏ.ఆర్ ట్రక్కులుగా రూపొందించింది. 
 
Line 16 ⟶ 18:
 
=== నిస్సాన్‌తో ఒప్పందం ===
1983లో వాహన విభాగం జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటర్ కంపెనీతో, నిస్సాన్ కాబ్‌స్టర్ శ్రేణి యొక్క తేలిక పాటి కమర్షియల్ ట్రక్కులను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందుకు గానుఇందుకుగాను హైదరాబాదు సమీపంలోని జహీరాబాదులో ఒక కర్మాగారం ఏర్పాటుచేసింది. ఈ విభాగానికి హైదరాబాదు ఆల్విన్ నిస్సాన్ లిమిటెడ్ అని పేరుపెట్టారు. ఇందులో నిస్సాన్ సంస్థకు 15% భాగస్వామ్యం ఉన్నది.
[[దస్త్రం:Nissan_Cabstar_fire_engine_of_the_fire_department_of_Bombeiros_Santa_Comba_Dao,_Portugal_pic.JPG|thumb|240x240px|ఆల్విన్‌చే నిర్మింపబడి, ఆల్విన్ నిస్సాన్ గా భారతదేశంలో అమ్మబడిన నిస్సాన్ కాబ్‌స్టర్ మోడల్ ట్రక్కు. ఇప్పుడు ఇదే మహీంద్ర లోడ్‌కింగ్ గా మహీంద్ర & మహీంద్ర సంస్థచే అమ్మబడుతుంది]]
 
=== వాచీ విభాగం ===
1981లో జపాన్ సంస్థ సీకో భాగస్వామ్యంతో హైదరాబాదు ఆల్విన్ వాచీల వ్యాపారంలో అడుగుపెట్టి, యాంత్రిక మరియు క్వార్ట్ వాచీల తయారీ ప్రారంభించింది. అప్పటి దాకా భారతదేశపు చేతివాచీల మార్కెట్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్.ఎం.టీ దే అగ్రస్థానం.<ref>{{వెబ్ మూలము|url=http://www.indiastudychannel.com/attachments/Projects/1764-121456-11-Watch.ppt#510,27,Indian Watch Industry – Evolution|title=Wrist Watch. Industry Overview|publisher=www.indiastudychannel.com|accessdate=25 September 2011}}</ref> ఆల్విన్, హెచ్.ఎం.టి మరియు టైటాన్ పరిశ్రమలతో కలిసి భారతదేశపు వాచీల మార్కెటును ఏలాయి. మొత్తం మార్కెట్లో దాదాపు 10% ఈ సంస్థల చేతుల్లోనే ఉండేది.<ref>http://www.dsir.gov.in/reports/techreps/tsr119.pdf</ref> 1987లో హైదరాబాదు ఆల్విన్ సంస్థ, కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఆల్విన్ ట్రెండీ వాచీల వాణిజ్య ప్రకటనకు జింగిల్ రూపొందించేందుకు, అప్పటికింకా దిలీప్ గానే పరిచయమైన ఏ.ఆర్.రెహమాన్ కు తొలి అవకాశం ఇచ్చింది.<ref>{{వెబ్ మూలము|url=http://rahmania.net/Non_film.asp|title=Advertisement jingles|accessdate=25 September 2011}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.123musiq.com/ARRAHMANHITS.htm|title=A R Rahman`s biography|publisher=123musiq.com.|accessdate=27 July 2011}}</ref>
[[దస్త్రం:Allwyn_Pushpak.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్పక్ స్కూటర్ ప్రకటన]]
[[దస్త్రం:Allwyn_Pushpak_1982.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్కక్ 1982]]
 
=== స్కూటర్లు ===
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు