మావటి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Elephant and Mahout.JPG|thumb|right|200px|ఏనుగును పనిచేయిస్తున్న మావటీ]]
[[File:Mahout riding elephant large hi.jpg|thumb|ఎడమ|ఏనుగును నడిపిస్తున్న మావటి-16 వ శతాబ్దం నాటిది చిత్రం]]
'''[[మావటి]]''' అంటే [[ఏనుగు]]ను మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది.<ref>http://www.elephantcare.org/mancont.htm</ref> వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును[[ఏనుగు]]<nowiki/>ను అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని ''[[అంకుశం]]'' అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
 
సంస్కృతంలో[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో వీళ్ళను రెగావాన్, యుక్తిమాన్, బల్వాన్ అని మూడు రకాలుగా వర్గీకరించారు. రెగావాన్ అంటే ప్రేమతో లొంగదీసుకునే వారు. యుక్తిమాన్ అంటే తెలివితో లొంగదీసుకునే వారు. బల్వాన్ అంటే శక్తితో లొంగ దీసుకునేవారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మావటి" నుండి వెలికితీశారు