నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం: చేర్పు
పంక్తి 43:
ఇతను తరువాత మహామంజురీ కురుకుల మొదలయిన తంత్రములను అభ్యసించాడు.ఈవిధముగా ప్రాపంచిక విజయమును ముఖ్యంగా రసాయినములలో పొందాడు. రసాయిన సిద్ధివలన వజ్రకాయ సిద్ధిని గడించాడు.
 
మొదట ఇతను రసాయినములలో భల్లవుని దగ్గర శిక్షణ పొందాడు.నిదానుని దగ్గర బంగారము చేయు ద్రావకములను గురించి కొన్ని వివరణములను సేకరించాడు. కాని ఈ విధానములవలన విజయం పొందలేదు.సారాబట్టీ పెట్టి విక్రయించు ఒక స్త్రీవద్ద ఈరహస్యమును తెలిసికొని స్వర్ణవిద్యలో పరిపూర్ణత్వం గడించాడు. ప్రపంచ క్షామంలో ఇతను నలేంద్రలోని మహాయాన సంఘంలో చేరి రోగులకు పరిచర్య చేసాడు. తర్వాత ఇతను చంటిక (చండిక) అను దేవతను ఉపాసిస్తూ 12ఏండ్లు గడిపాడు.
 
హయఘోషుని వద్ద తారక మంత్రమును నేర్చుకున్నాడు.కు(గు)హ్యశీలు డనబడు బ్రాహ్మణుని శిష్యుడయిన త్రిపిట్కాచార్య హయపాలుని శిష్యుని కుమారుడు ఈ హయఘోషుడు.ధాన్యకటకంలో ఉన్న గొప్పలంకలోని మఠంలో నాగార్జునుడు మహాకాళే మంత్రమును, కురుకుల తంత్రం మొదలయినవాటిని గ్రహించాడు.
పంక్తి 61:
నాగ+అర్జునుడు అనగా నాగులకు [[అర్జుని]]<nowiki/>ని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అందురు.కాని బౌద్ధకధలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడినది. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] చైత్యపురాళ్ళలో నాగుల [[విగ్రహాలు]] అనేకం ఉన్నవి.మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.
 
నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి తక్షశిలవరకూ[[తక్షశిల]] వరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా!అనేక గ్రంధములకు వ్యాఖ్య రచించాడు. ఘూష అనగా సింహం గర్జించినట్లు చెప్పుట. మూడుసార్లు ధర్మఘోష చేశాడు.[[సింహం]] ఎట్లా నిస్సంకోచంగా గర్జిస్తుందో అట్లా ధర్మఘోష చేయమని బుద్ధ భగవానుడు చెప్పాడు.
 
== మాధ్యమిక వాదం ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు