పెళ్ళి సందడి (1996 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
'''పెళ్ళిసందడి''' 1996 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.
 
== కథ ==
విజయ్ ది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి, ముగ్గురు అక్కలు, బావలతో కలిసి నివసిస్తుంటాడు. పెళ్ళి వయసు రావడంతో తండ్రి అతన్ని తొందరగా పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంటాడు. ఆ పనిని తన ముగ్గురు అల్లుళ్ళకు అప్పజెబుతాడు. విజయ్ మాత్రం తనకు కలలో కనిపించిన స్వప్న సుందరిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అతని బావలు పోలికలు చెప్పమని అడిగితే బొడ్డు పక్కన ఉన్న పుట్టుమచ్చ ఉందని మాత్రమే చెబుతాడు.
 
==తారాగణం==
* విజయ్ గా [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]]
* స్వప్న [[దీప్తి భట్నాగర్]]
* కల్యాణి గా [[రవళి (నటి)|రవళి]]
* విజయ్ తండ్రి [[కైకాల సత్యనారాయణ]]
* విజయ్ బావ గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
Line 26 ⟶ 29:
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టి బాబు]]
* [[అనంత్]]
* శ్రీలక్ష్మి
 
== పాటలు ==