హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Company|name=హైదరాబాదు ఆల్విన్ |logo=[[File:Hyderabad Allwyn Logo.jpg|160px]]|type=now defunct, [[Public Sector Undertaking|ప్రభుత్వరంగ]] సంస్థ|foundation=1942, [[Hyderabad]] as Allwyn Metal Works Ltd.|dissolved=1995|industry=[[Automotive]], [[Watch]], [[Refrigerators]], [[Home appliance]], [[Coachbuilder|Vehicle Coach building]]|products=ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, ఆల్విన్ వాచీలు, ఆల్విన్&nbsp;పుష్పక్ – స్కూటర్ల్య్, ఆల్విన్&nbsp;– నిస్సాన్ కాబ్‌స్టర్ ట్రక్కులు.|num_employees=6500&nbsp;పైగా}}<span>'''[[హైదరాబాదు ఆల్విన్]] సంస్థ 1'''942లో [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్ర]] ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు మరియు రవాణా సాధనాలు మరియు [[గృహోపకరణాలు|గృహోపకరణాల]] నిర్మాణ [[పరిశ్రమ]]. </span> ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, [[బస్సులు]], రిఫ్రిజిరేటర్లు మరియు [[గడియారం|వాచీ]]<nowiki/>లు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు మరియు వాచీలు [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో 1970 మరియు 1980 దశకాల్లో అగ్రబ్రాండులుగా వెలుగొందాయి. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని మూసివేసింది. 
 
== తొలి చరిత్ర మరియు ఉత్పత్తులు ==
'''హైదరాబాదు ఆల్విన్ సంస్థ, '''1942 [[జనవరి]]<nowiki/>లో, [[హైదరాబాదు]] నైజాం ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి సంఘం మరియు మెసర్స్ అల్లాద్దీన్ & కంపెనీ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో ఆల్విన్ మెటల్ వర్క్స్ గా స్థాపించబడింది.''' '''<ref>{{cite book|url=|title=Journal of the Institute of Public Enterprise, Volume 15|last=|first=|publisher=Institute of Public Enterprise, Osmania University Campus|year=1992|isbn=|location=Hyderabad|page=|pages=|accessdate=3 August 2011|authorlink=|coauthors=}}<code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;access-date=</code> requires <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;url=</code> ([//en.wikipedia.org/wiki/Help:CS1_errors#accessdate_missing_url help])
[[Category:Pages using citations with accessdate and no URL|Category:Pages using citations with accessdate and no URL]]</ref>
 
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు