హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Company|name=హైదరాబాదు ఆల్విన్ |logo=[[File:Hyderabad Allwyn Logo.jpg|160px]]|type=now defunct, [[Public Sector Undertaking|ప్రభుత్వరంగ]] సంస్థ|foundation=1942, [[Hyderabad]] as Allwyn Metal Works Ltd.|dissolved=1995|industry=[[Automotive]], [[Watch]], [[Refrigerators]], [[Home appliance]], [[Coachbuilder|Vehicle Coach building]]|products=ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, ఆల్విన్ వాచీలు, ఆల్విన్&nbsp;పుష్పక్ – స్కూటర్ల్య్, ఆల్విన్&nbsp;– నిస్సాన్ కాబ్‌స్టర్ ట్రక్కులు.|num_employees=6500&nbsp;పైగా}}'''[[హైదరాబాదు ఆల్విన్]] సంస్థ 1'''942లో 1942లో [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్ర]] ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు మరియు రవాణా సాధనాలు మరియు [[గృహోపకరణాలు|గృహోపకరణాల]] నిర్మాణ [[పరిశ్రమ]]. ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, [[బస్సులు]], రిఫ్రిజిరేటర్లు మరియు [[గడియారం|వాచీ]]లు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు మరియు వాచీలు [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో 1970 మరియు 1980 దశకాల్లో అగ్రబ్రాండులుగా వెలుగొందాయి. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని మూసివేసింది. 
 
== తొలి చరిత్ర మరియు ఉత్పత్తులు ==
[[దస్త్రం:Allwyn_Pushpak.jpg|కుడిఎడమ|thumb|ఆల్విన్ పుష్పక్ స్కూటర్ ప్రకటన]]
'''హైదరాబాదు ఆల్విన్ సంస్థ, '''1942 [[జనవరి]]లో, [[హైదరాబాదు]] నైజాం ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి సంఘం మరియు మెసర్స్ అల్లాద్దీన్ & కంపెనీ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో ఆల్విన్ మెటల్ వర్క్స్ గా స్థాపించబడింది.''' '''<ref>{{cite book|url=|title=Journal of the Institute of Public Enterprise, Volume 15|last=|first=|publisher=Institute of Public Enterprise, Osmania University Campus|year=1992|isbn=|location=Hyderabad|page=|pages=|accessdate=3 August 2011|authorlink=|coauthors=}}<code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;access-date=</code> requires <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;url=</code> ([//en.wikipedia.org/wiki/Help:CS1_errors#accessdate_missing_url help])
[[Category:Pages using citations with accessdate and no URL|Category:Pages using citations with accessdate and no URL]]</ref>
 
Line 8 ⟶ 9:
 
=== కోచ్‌ల నిర్మాణ విభాగం ===
[[దస్త్రం:Allwyn_Pushpak.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్పక్ స్కూటర్ ప్రకటన]]
[[దస్త్రం:Allwyn_Pushpak_1982.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్కక్ 1982]]
హైదరాబాదులో తొలి డబుల్ డెక్కర్ బస్సులను 1963 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ బస్సులను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]<nowiki/>తో కలిసి ఆల్విన్ సంస్థ రూపొందించింది.<ref>{{Cite book|title=Marketing of passenger transport services|last=Yarlagadda|first=Srinivasulu|publisher=APH Publishing Corporation|year=2006|isbn=81-7648-976-X|location=New Delhi|page=40}}</ref> తదనంతరం ఈ కోచ్‌ నిర్మాణ విభాగం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నిర్వహించే బస్సులను నిర్మించే అతిపెద్ద గుత్తేదారైంది. ఆల్విన్ భారత సైన్యం యొక్క మధ్యస్థ సామర్ధ్యం గల శక్తిమాన్ ట్రక్కుల బాడీలను కూడా నిర్మించింది. వీటిని తొలుత జర్మనీ సంస్థ ఎం.ఏ.న్, 415 ఎల్1 ఏ.ఆర్ ట్రక్కులుగా రూపొందించింది. 
పంక్తి 18:
 
=== నిస్సాన్‌తో ఒప్పందం ===
1983లో వాహన విభాగం జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటర్ కంపెనీతో, నిస్సాన్ కాబ్‌స్టర్ శ్రేణి యొక్క తేలిక పాటి కమర్షియల్ ట్రక్కులను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందుకుగాను హైదరాబాదు సమీపంలోని జహీరాబాదులో ఒక కర్మాగారం ఏర్పాటుచేసింది. ఈ విభాగానికి హైదరాబాదు ఆల్విన్ నిస్సాన్ లిమిటెడ్ అని పేరుపెట్టారు. ఇందులో నిస్సాన్ సంస్థకు 15% భాగస్వామ్యం ఉన్నది.
[[దస్త్రం:Nissan_Cabstar_fire_engine_of_the_fire_department_of_Bombeiros_Santa_Comba_Dao,_Portugal_pic.JPG|thumb|240x240px|ఆల్విన్‌చే నిర్మింపబడి, ఆల్విన్ నిస్సాన్ గా భారతదేశంలో అమ్మబడిన నిస్సాన్ కాబ్‌స్టర్ మోడల్ ట్రక్కు. ఇప్పుడు ఇదే మహీంద్ర లోడ్‌కింగ్ గా మహీంద్ర & మహీంద్ర సంస్థచే అమ్మబడుతుంది]]
1983లో వాహన విభాగం జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటర్ కంపెనీతో, నిస్సాన్ కాబ్‌స్టర్ శ్రేణి యొక్క తేలిక పాటి కమర్షియల్ ట్రక్కులను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందుకుగాను హైదరాబాదు సమీపంలోని జహీరాబాదులో ఒక కర్మాగారం ఏర్పాటుచేసింది. ఈ విభాగానికి హైదరాబాదు ఆల్విన్ నిస్సాన్ లిమిటెడ్ అని పేరుపెట్టారు. ఇందులో నిస్సాన్ సంస్థకు 15% భాగస్వామ్యం ఉన్నది.
 
 
=== వాచీ విభాగం ===
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు