హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
=== వాచీ విభాగం ===
1981లో [[జపాన్]] సంస్థ సీకో భాగస్వామ్యంతో [[హైదరాబాదు]] ఆల్విన్ వాచీల వ్యాపారంలో అడుగుపెట్టి, యాంత్రిక మరియు క్వార్ట్ వాచీల తయారీ ప్రారంభించింది. అప్పటి దాకా భారతదేశపు చేతివాచీల మార్కెట్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్.ఎం.టీ దే అగ్రస్థానం.<ref>{{వెబ్ మూలము|url=http://www.indiastudychannel.com/attachments/Projects/1764-121456-11-Watch.ppt#510,27,Indian Watch Industry – Evolution|title=Wrist Watch. Industry Overview|publisher=www.indiastudychannel.com|accessdate=25 September 2011}}</ref> ఆల్విన్, హెచ్.ఎం.టి మరియు టైటాన్ పరిశ్రమలతో కలిసి భారతదేశపు వాచీల మార్కెటును ఏలాయి. మొత్తం మార్కెట్లో దాదాపు 10% ఈ సంస్థల చేతుల్లోనే ఉండేది. <ref>http://www.dsir.gov.in/reports/techreps/tsr119.pdf</ref> 1987లో హైదరాబాదు ఆల్విన్ సంస్థ, కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఆల్విన్ ట్రెండీ వాచీల వాణిజ్య ప్రకటనకు జింగిల్ రూపొందించేందుకు, అప్పటికింకా దిలీప్ గానే పరిచయమైన ఏ.ఆర్.రెహమాన్ కు తొలి అవకాశం ఇచ్చింది.<ref>{{వెబ్ మూలము|url=http://rahmania.net/Non_film.asp|title=Advertisement jingles|accessdate=25 September 2011}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.123musiq.com/ARRAHMANHITS.htm|title=A R Rahman`s biography|publisher=123musiq.com.|accessdate=27 July 2011}}</ref>
 
=== స్కూటర్లు ===
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు