నోబెల్ బహుమతి పొందిన భారతీయులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ఉపయోగం: కొత్తతరం యాంటీబయాటిక్స్‌ను చాలా వరకూ ఈ రైబోజోమ్‌లను ఆధారంగా చేసుకునే రూపొందిస్తున్నారు. చాలారకాల యాంటీబయాటిక్స్.. బ్యాక్టీరియా తదితర సూక్ష్మక్రిముల్లోని రైబోజోమ్‌ల పనితీరును అడ్డుకోవటం ద్వారానే పనిచేస్తాయి. రైబోజోమ్‌ల పనితీరు నిలిచిపోతే, [[బ్యాక్టీరియా]] బతకలేదు. అందుకే కొత్తతరం యాంటీబయాటిక్స్ అన్నీ కూడా రైబోజోమ్ లక్ష్యంగానే రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెరిగిపోతూ.. మొండి సూక్ష్మక్రిముల నుంచి మానవాళి పెనుముప్పును ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో.. కొత్తతరం యాంటీబయాటిక్స్ ఆవిష్కారానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని పరిశోధనా ప్రపంచం భావిస్తోంది.
 
==భారత్ తో నోబెల్ గ్రహీతల బంధాలు==
*ఆంగ్ల రచయిత, సాహిత్యంలో 2001 నోబెల్ గ్రహీత [[వి.ఎస్. నైపాల్]] ట్రినిడాడ్‌లో పుట్టి, బ్రిటన్‌లో పెరిగినా భారతీయ సంతతివాడే.
*పర్యావరణంపై ఐరాస అంతర్‌ ప్రభుత్వ ప్యానల్ సభ్యుడిగా మన దేశానికి చెందిన ఆర్.కె.పచౌరీ నోబెల్‌ శాంతి బహుమతిని అల్‌గోరెతో పంచుకున్నాడు.
*1907లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ బ్రిటన్ రచయిత రుడియార్డ్ కిప్లింగ్ 1865లో ముంబాయిలో జన్మించాడు.
*సికిందరాబాదు లో మలేరియాపై పరిశోధనలు సాగించిన రోనాల్డ్ రాస్(బ్రిటన్ పౌరుడు).. ఉత్తరాఖండ్‌లో జన్మించాడు. 1902లో వైద్యంలో నోబెల్ అందుకున్నాడు.
{{నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు‎}}
 
==మూలాలు==
*http://www.eenadu.net/archives/archive-8-10-2009/panelhtml.asp?qrystr=htm/panel11.htm