నోబెల్ బహుమతి పొందిన భారతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*ఆంగ్ల రచయిత, సాహిత్యంలో 2001 నోబెల్ గ్రహీత [[వి.ఎస్ నైపాల్]] ట్రినిడాడ్‌లో పుట్టి, బ్రిటన్‌లో పెరిగినా భారతీయ సంతతివాడే.
*పర్యావరణంపై ఐరాస అంతర్‌ ప్రభుత్వ ప్యానల్ సభ్యుడిగా మన దేశానికి చెందిన ఆర్.కె.పచౌరీ నోబెల్‌ శాంతి బహుమతిని అల్‌గోరెతో పంచుకున్నాడు.
*1907లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ బ్రిటన్ రచయిత రుడియార్డ్[[రుడ్యార్డ్ కిప్లింగ్]] 1865లో ముంబాయిలో జన్మించాడు.
*సికిందరాబాదు లో మలేరియాపై పరిశోధనలు సాగించిన [[రోనాల్డ్ రాస్]] (బ్రిటన్ పౌరుడు).. ఉత్తరాఖండ్‌లో జన్మించాడు. 1902లో వైద్యంలో నోబెల్ అందుకున్నాడు.
{{నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు‎}}