దాసరి మారుతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. [[ఆర్య]] సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.
===దర్శకత్వం వహించిన సినిమాలు===
#[[ఈ రోజుల్లో]] (201202012)
#[[బస్టాప్]] (2012)
#[[ప్రేమకథా చిత్రమ్]] (2013)
"https://te.wikipedia.org/wiki/దాసరి_మారుతి" నుండి వెలికితీశారు