వెంట్రప్రగడ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, గా → గా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox officeholder
| name = '''వి.వెంట్రప్రగడ రామారావు'''
|smallimage = Rama Rao V.jpg|thumb|Rama Rao V
| birth_date ={{Birth date and age|1935|12|12|df=y}}
పంక్తి 11:
| party =[[భారతీయ జనతా పార్టీ]]
}}
'''వి.వెంట్రప్రగడ రామారావు''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> [[హైదరాబాద్]] పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)]</ref>
==రాజకీయ జీవితం==
ఆయన [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణాజిల్లా]]లో గల [[మచిలీపట్నం]] దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]]<nowiki/>లో పనిచేశారు. ఆయన స్వస్థలం [[మచిలీపట్నం]] అయినా [[హైదరాబాద్]] బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.