సాయి కిరణ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| website =
}}
'''[[సాయి కిరణ్]]''' ఒక తెలుగు సినీ [[నటుడు]]. సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన [[రామకృష్ణ (గాయకుడు)|రామకృష్ణ]] కుమారుడు. [[నువ్వే కావాలి]] సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమైన [[శివలీలలు (ధారావాహిక)|శివలీలలు]] ధారావాహికలో విష్ణువుగా నటించాడు. <ref>http://www.totaltollywood.com/interviews/Saikiran_2040.html</ref> తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు.
 
సాయికిరణ్ నటనా వృత్తిలోనే కాక హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.
"https://te.wikipedia.org/wiki/సాయి_కిరణ్" నుండి వెలికితీశారు