వెంట్రప్రగడ రామారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11:
| party =[[భారతీయ జనతా పార్టీ]]
}}
'''[[వెంట్రప్రగడ రామారావు]]''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> [[హైదరాబాద్]] పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)]</ref>
==ప్రారంభ జీవితం==
రామారావు, [[కృష్ణా జిల్లా]], [[పెదపారుపూడి]] మండలం [[వెంట్రప్రగడ]]లో, [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి అప్పారావు [[హోమియోపతీ వైద్య విధానం|హోమియో]] వైద్యుడు కావడంతో కొంత కాలం పాటు
==రాజకీయ జీవితం==
21 ఏళ్ల ప్రాయంలో 1956లో రామారావు [[భారతీయ జనసంఘ్|జనసంఘ్]] లో సభ్యునిగా చేరి ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో జనసంఘ్ విస్తరణకు విశేషకృషి చేశారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన [[ఉస్మానియా
==శాసన మండలి సభ్యులుగా==
పంక్తి 23:
==సిక్కిం గవర్నరుగా==
వాజపేయి ప్రభుత్వ హయాంలో, ఆయన ఆగస్టు 2002 న సిక్కిం రాష్ట్ర
==మరణం==
|