1920: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
* [[మే 17]]: [[శాంతకుమారి]], అలనాటి తెలుగు సినిమా నటీమణి.
* [[జూన్ 11]]: మహేంద్ర, [[నేపాల్]] రాజు.
* [[జూన్ 28]]: [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]], ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.
* [[జూలై 7]]: [[మద్దిపట్ల సూరి]], ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త. (మ.1995)
* [[జూలై 9]]: [[తమ్మారెడ్డి సత్యనారాయణ]], భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు