కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ కొండవీడుకోట ను కొండవీడు కోట కు తరలించారు: కొండవీడు కోట మధ్య ఖాళీ ఉండాలి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోట]]
[[కొండవీడు]], [[గుంటూరు జిల్లా]], [[యడ్లపాడు]] మండలానికి సమీప గ్రామము. ఇక్కడ ఒక పురాతన కోట కలదు. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు [[చెరువు]]<nowiki/>లోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], [[ఆలయం]] లోపల, బయట గోడల మీద అపరూప [[శిల్పం|శిల్ప]] సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 [[దేవాలయాలు]], గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, [[మసీదు]], ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|accessdate=26 October 2016|publisher=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495}}</ref>
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు