"కోడి రామ్మూర్తి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

మూలాల సవరణ
(family background)
(మూలాల సవరణ)
}}
 
'''[[కోడి రామ్మూర్తి నాయుడు]]''' (1882 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు.<ref>[[సుప్రసిద్ధుల జీవిత విశేషాలు]] (1994) రచించినవారు జానమద్ది హనుమచ్చాస్త్రి</ref><ref>Kody Rammoorthy (1880-1938) : Luminaries of Andhra Pradesh by Dr. S. Shridevi, Andhra Pradesh Sahithya Akademi, Hyderabad, First edition: 115-120, 1976.</ref> ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన [[తెలుగు]]వారిలో అగ్రగణ్యులు. [[శ్రీకాకుళం]] జిల్లా [[వీరఘట్టం]]లో జన్మించారు.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/08/12/stories/2002081200920200.htm '''కోడిహిందూ రామ్మూర్తిపత్రిక‌లో నాయుడువచ్చిన తెలుగు వీడియోను చూడండి.'''వ్యాసం]</ref>
 
==బాల్యము==
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో[[విజయనగరం]]లో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు [[కుస్తీ]] కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. [[మద్రాసు]]లో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో [[శిక్షణ]] తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి [[విజయనగరం]] శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.* [http://vizianagaram.ap.nic.in/EminentPersonsVZM.htm విజయనగరం జిల్లా వెబ్ సైటులో కోడి రామ్మూర్తిని గురించిన వ్యాసం]
 
==సర్కస్ కంపెనీ==
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. [[తెలుగు]] జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో [[చెన్నై|మద్రాసు]] చేరాడు. [[పులులు]], [[ఏనుగులు]], [[గుర్రాలు]], [[చైనా]], [[జపాన్]] కళాకారుల సహకారం ఆయనకు లభించాయి.
రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతిఛాతీ ప<nowiki/>ైపై పెద్ద [[ఏనుగు]]<nowiki/> ను ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.
 
==ప్రముఖులు ఇచ్చిన బిరుదులు==
* [[పూణే|పూనా]]<nowiki/>లో [[బాలగంగాధర తిలక్|లోకమాన్య తిలక్]] గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి ''మల్లమార్తాండ'', ''మల్లరాజ తిలక్'' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.
* హైదరాబాద్ లో [[ఆంధ్రభాషా నిలయం]] పెద్దలు ఘనసత్కారం చేసి ''జగదేకవీర'' బిరుదమిచ్చారు.
* అప్పటి వైస్రాయి [[లార్డ్ మింటో]], రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన [[కారు]]<nowiki/>ను ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
* [[అలహాబాదు]]<nowiki/>లో [[భారత జాతీయ కాంగ్రెస్|అఖిల భారత కాంగ్రెస్]] సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు. పండిత [[మదనమోహన మాలవ్యా]] ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.
[[బర్మా]]లో వున్నపుడు [[రంగూన్]]లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.
 
[[భారతదేశం]] అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో వున్నారు. ఆయన శాఖాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
 
రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో వున్నారు.
 
ఆయన శాఖాహారి .
భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
 
కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. [[శస్త్ర చికిత్స]] జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.
 
చివరిరోజులు బలంఘర్, [[పాట్నా]]<nowiki/>లో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు. తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' [[కోడి రామమూర్తి నాయుడు]]<nowiki/>గారు.
 
వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త [[కాళ్ళకూరి నారాయణరావు]]<nowiki/>గారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ " సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి " అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి [[భీముడు]], [[ఆంజనేయుడు]] పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.
తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' [[కోడి రామమూర్తి నాయుడు]]<nowiki/>గారు.
 
వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త [[కాళ్ళకూరి నారాయణరావు]]<nowiki/>గారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ " సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి " అన్నారు.
[35]
[36]
[37]
[38]
←[[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]]
ప్రకాశం పంతులు→
మన పురాణాలలో బల శబ్దానికి [[భీముడు]], [[ఆంజనేయుడు]] పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.
[[File:Kodi Ramamurthy2.JPG|thumb|left|150px|శ్రీకాకుళంలో స్థాపించిన కోడి రామమూర్తి విగ్రహం]]
 
[[File:Kodi Ramamurthy3.JPG|thumb|150px|కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం]]
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ''''ఇండియన్ హెర్క్యులెస్'''' అనే బిరుదును ప్రసాదించారు.
ఇంకా '''కలియుగ భీమ''', మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.<ref>[http://books.google.com/books?id=T4xebP6S2KsC&pg=PA225&dq=kodi+ramamurthy&sig=WoODB5_4nQQbkKrfsRmsHzOFcN8 గూగుల్ బుక్స్ లో పుస్తకం]</ref>
 
==మూలాలు==
 
{{commons category|Kodi Rammurthy Naidu}}
 
* [http://www.hindu.com/thehindu/mp/2002/08/12/stories/2002081200920200.htm హిందూ పత్రిక‌లో వచ్చిన వ్యాసం]
* [http://books.google.com/books?id=T4xebP6S2KsC&pg=PA225&dq=kodi+ramamurthy&sig=WoODB5_4nQQbkKrfsRmsHzOFcN8]
* [http://vizianagaram.ap.nic.in/EminentPersonsVZM.htm]
* Kody Rammoorthy (1880-1938) : Luminaries of Andhra Pradesh by Dr. S. Shridevi, Andhra Pradesh Sahithya Akademi, Hyderabad, First edition: 115-120, 1976.
*[[సుప్రసిద్ధుల జీవిత విశేషాలు]] (1994) రచించినవారు జానమద్ది హనుమచ్చాస్త్రి
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2211155" నుండి వెలికితీశారు