ఓపెన్ సోర్సు సాఫ్ట్​వేర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , యెక్క → యొక్క , ప్రసిద్ది → ప్రసిద్ధి, , → , (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
* [[ఉబుంటు]]
*ఓపెన్ స్యూజ్
*దేవోప్స్ (DevOps)
==ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు లో ఏ ఆపరేటింగు సిస్టము సులభంగా ఉంటుంది==
[[దస్త్రం:Logo-ubuntu no(r)-black orange-hex.svg|thumbnail|కుడి|ఉబుంటు]]
* [[ఉబుంటు]] (Ubuntu)
సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో ఆదేశంతో సాధారణ వాడుకరి చేయకలిగే వీలుంది. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్, అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్, రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదలలో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు.
 
== దేవోప్స్ ==
దేవోప్స్ (" అభివృద్ధి " మరియు " ఆపరేషన్స్ " యొక్క ఒక క్లిప్పెడ్ సమ్మేళనం ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అభ్యాసం అనేది ఏకీకృత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (డెవ్) మరియు సాఫ్ట్వేర్ ఆపరేషన్ (ఆప్స్) లక్ష్యంగా ఉంది. దేవోప్స్ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం ఏకీకరణ , పరీక్షలు , విస్తరణ మరియు అవస్థాపన నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్వేర్ నిర్మాణం యొక్క అన్ని దశల్లో స్వయంచాలకంగా మరియు పర్యవేక్షణను సమర్ధించడం.<ref>https://mindmajix.com/devops-training దేవోప్స్ గురించిన మరింత సమాచారం తెలుసుకోండి </ref>
 
==ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు పైన ఉన్న ఇంగ్లీషు పత్రిక==
[http://www.opensourceforu.com [[ఓపెన్ సోర్స్ ఫర్ యు]]]
 
== దేవోప్స్ గురించిన సమాచారం తెలుసుకోండి ==
{{Reflist}}
 
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]